Telugu Lyrics
అమ్మయ్యో అయ్యో నాలోన
కల్లోలమా కల్లోలమా
నన్నే చూసి నవ్వేలోకమా
నాతోనే రా నా తోడై రా
నీతోనే నేను నీతోనే నేను
పందేలేయగా పందేలేయగా
హాయిగ వుండగా వుండగా
బంగో బంగో బంగారమా
అమ్మయ్యో అయ్యో నాలోన
కల్లోలమా కల్లోలమా
నన్నే చూసి నవ్వేలోకమా
నువ్వెపుడో నా సొంతం అనుకున్న
నన్నెపుడో నువ్వే కన్నా
అపుడే నా గుండెలో మెరుపు
మెరుపులో వున్నా
మనసున మదిలో వుంది
నీకై ఎదురుచూస్తున్నా
క్షణమే నిమిషమై నిలిచే
నీ దేవుని నేనై
ఎంతెంతో తీయని నీ ఊహ
కనులముందు కనిపించే నీ రూప
నీవు కానంతవరకు మదిలో
వేసే నా గెలుపో
బంగో బంగో బంగారమా
అమ్మయ్యో అయ్యో నాలోన
కల్లోలమా కల్లోలమా
నన్నే చూసి నవ్వేలోకమా
నాతోనే రా నా తోడై రా
నీతోనే నేను నీతోనే నేను
పందేలేయగా పందేలేయగా
హాయిగ వుండగా వుండగా
మెరిసే నీ చూపులన్నీ
నన్నే దాటి పోయేను
కరిగె నీ పెదవులన్నీ
నన్నే చేరాయి
నడిచే నీ రూపమే
కవితలా కనిపించే
పాడే నీ గుణమే
గీతమై వినిపించే
నీవు లేని ఈ లోకం
ఒక నిమిషం కూడా
భరించలేనంత లోతు
నాదైన ఈ బాధ
బంగో బంగో బంగారమా
అమ్మయ్యో అయ్యో నాలోన
కల్లోలమా కల్లోలమా
నన్నే చూసి నవ్వేలోకమా
నాతోనే రా నా తోడై రా
నీతోనే నేను నీతోనే నేను
పందేలేయగా పందేలేయగా
హాయిగ వుండగా వుండగా
English Lyrics / Transliteration
Ammayyo Ayyo Naalona
Kallolama Kallolama
Nanne Chusi Navvelokama
Naathone Ra Naa Thodai Ra
Neethone Nenu Neethone Nenu
Pandelayaga Pandelayaga
Haayiga Vundaga Vundaga
Bango Bango Bangarama
Ammayyo Ayyo Naalona
Kallolama Kallolama
Nanne Chusi Navvelokama
Nuvvepudo Naa Sontham Anukunna
Nannepudo Nuvve Kanna
Apude Naa Gundo Lo Merupu
Merupulo Vunna
Manasuna Madilo Vundi
Neekai Eduruchustunna
Kshaname Nimishamaai Nliche
Nee Devuni Nenai
Enthento Theeyani Nee Ooha
Kanulamundu Kanipinche Nee Roopa
Neevu Kaananthavaraku Madilo
Vese Naa Gelupo
Bango Bango Bangarama
Ammayyo Ayyo Naalona
Kallolama Kallolama
Nanne Chusi Navvelokama
Naathone Ra Naa Thodai Ra
Neethone Nenu Neethone Nenu
Pandelayaga Pandelayaga
Haayiga Vundaga Vundaga
Merise Nee Choopulanni
Nanne Daati Poyenu
Karige Nee Pedavulanni
Nanne Cheraayi
Nadiche Nee Roopame
Kavithala Kanipinche
Paade Nee Guname
Geethamai Vinipinche
Neevu Leni Ee Lokam
Oka Nimisham Kooda
Bharinchalenhantha Loothu
Naadaina Ee Baadha
Bango Bango Bangarama
Ammayyo Ayyo Naalona
Kallolama Kallolama
Nanne Chusi Navvelokama
Naathone Ra Naa Thodai Ra
Neethone Nenu Neethone Nenu
Pandelayaga Pandelayaga
Haayiga Vundaga Vundaga