Telugu Lyrics
బంతి చామంతి పారిజాతం
నీకై నిరీక్షించు వేళ
నీకై నిరీక్షించు వేళ
ప్రియా ప్రియా
బంతి చామంతి పారిజాతం
పూలలో పూసే అందం
పగడాల పగడాల వయ్యారం
నీవేగా
పూలలో పూసే అందం
పగడాల పగడాల వయ్యారం
నీవేగా
ఒడిలోన కూర్చోబెట్టుకోనా
అడుగడుగున తోడవుంటే
నా ప్రాణానివే ప్రియా
బంతి చామంతి పారిజాతం
నీకై నిరీక్షించు వేళ
ప్రియా ప్రియా
బంతి చామంతి పారిజాతం
పరువములో పలికే హాసం
పసిడిలో పసిడిలో నీ రూపం
నాకైగా
పరువములో పలికే హాసం
పసిడిలో పసిడిలో నీ రూపం
నాకైగా
ఒడిలోన ఒదిగిపోనా
కలిసిమెలిసి వుంటే
నా దేవతవే ప్రియా
బంతి చామంతి పారిజాతం
నీకై నిరీక్షించు వేళ
ప్రియా ప్రియా
బంతి చామంతి పారిజాతం
English Lyrics / Transliteration
Banti Chamanti Parijatam
Neekai nireekshinchu vela
Neekai nireekshinchu vela
Priya Priya
Banti Chamanti Parijatam
Poolalo poose andam
Pagadala pagadala vayyaram
Neevega
Poolalo poose andam
Pagadala pagadala vayyaram
Neevega
Odilona koorchobettukona
Adugaduguna thodaunte
Naa praananive priya
Banti Chamanti Parijatam
Neekai nireekshinchu vela
Priya Priya
Banti Chamanti Parijatam
Paruvamulo palike haasam
Pasidilo pasidilo nee roopam
Naakaiga
Paruvamulo palike haasam
Pasidilo pasidilo nee roopam
Naakaiga
Odilona odigipona
Kalisimelisi vunte
Naa devathave priya
Banti Chamanti Parijatam
Neekai nireekshinchu vela
Priya Priya
Banti Chamanti Parijatam