Telugu Lyrics
వలచిన వారినెవరిని విడువడు
నిజమైన ఋషివర వర్యుడు
ఎవరిని వదలడు
పట్టువదలని విక్రమార్కుడు
వలచిన వారినెవరిని విడువడు
నిజమైన ఋషివర వర్యుడు
ఎవరిని వదలడు
అతని తొడపై శిరముంచి
అతని కనుల నరదాటి
అతని చూపుల విందుగొని
అతని ప్రేమతో మురిసిపో
అతని తొడపై శిరముంచి
అతని కనుల నరదాటి
అతని చూపుల విందుగొని
అతని ప్రేమతో మురిసిపో
పట్టువదలని విక్రమార్కుడు
వలచిన వారినెవరిని విడువడు
నిజమైన ఋషివర వర్యుడు
ఎవరిని వదలడు
ఎంతటి దైవమునైనా
ఎంతటి మాయనైనా
ఎదురించగల ధైర్యమున్న
అతనినే వరించు
ఎంతటి దైవమునైనా
ఎంతటి మాయనైనా
ఎదురించగల ధైర్యమున్న
అతనినే వరించు
పట్టువదలని విక్రమార్కుడు
వలచిన వారినెవరిని విడువడు
నిజమైన ఋషివర వర్యుడు
ఎవరిని వదలడు
English Lyrics / Transliteration
Valachina vaarini evarini viduvadu
Nijamaina rishivara varyudu
Evarini vadaladu
Pattu vadalani Vikramarkudu
Valachina vaarini evarini viduvadu
Nijamaina rishivara varyudu
Evarini vadaladu
Athani thodapai siramunchi
Athani kanula naradaati
Athani chupula vindhugoni
Athani premato murisipo
Athani thodapai siramunchi
Athani kanula naradaati
Athani chupula vindhugoni
Athani premato murisipo
Pattu vadalani Vikramarkudu
Valachina vaarini evarini viduvadu
Nijamaina rishivara varyudu
Evarini vadaladu
Entati daivamu naina
Entati mayana ina
Edurinchagala dhairyamunna
Athanine varinchu
Entati daivamu naina
Entati mayana ina
Edurinchagala dhairyamunna
Athanine varinchu
Pattu vadalani Vikramarkudu
Valachina vaarini evarini viduvadu
Nijamaina rishivara varyudu
Evarini vadaladu