Telugu Lyrics
అమరపురమ్ మెరసెను ఆలయం చేసెను
బానూడే కదిలాడు బాబా నడిచెను
అమరపురమ్ మెరసెను ఆలయం చేసెను
దివి లోంచి దిగి వచ్చెను
జగతి కి వెలుగు నిచ్చెను
దివి లోంచి దిగి వచ్చెను
జగతి కి వెలుగు నిచ్చెను
భక్త జనాల కష్టాలను
బంగారు బాట మార్చెను
భక్త జనాల కష్టాలను
బంగారు బాట మార్చెను
బానూడే కదిలాడు బాబా నడిచెను
అమరపురమ్ మెరసెను ఆలయం చేసెను
బానూడే కదిలాడు బాబా నడిచెను
అమరపురమ్ మెరసెను ఆలయం చేసెను
గంగ ఒడ్డున కొలువు తీరెను
గంగమ్మ చేతి పాలు త్రాగెను
గంగ ఒడ్డున కొలువు తీరెను
గంగమ్మ చేతి పాలు త్రాగెను
అరచేతిలో అమరపురమ్
దర్శనమిచ్చె పరమేశ్వరుడు
అరచేతిలో అమరపురమ్
దర్శనమిచ్చె పరమేశ్వరుడు
బానూడే కదిలాడు బాబా నడిచెను
అమరపురమ్ మెరసెను ఆలయం చేసెను
బానూడే కదిలాడు బాబా నడిచెను
అమరపురమ్ మెరసెను ఆలయం చేసెను
శిరిడీకి దేవుడు శిరిడీయందు
శరణన్న వారికి అండగా నిలిచెను
శిరిడీకి దేవుడు శిరిడీయందు
శరణన్న వారికి అండగా నిలిచెను
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు
అన్నదాన ప్రియుడు శ్రీ సాయి
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు
అన్నదాన ప్రియుడు శ్రీ సాయి
బానూడే కదిలాడు బాబా నడిచెను
అమరపురమ్ మెరసెను ఆలయం చేసెను
బానూడే కదిలాడు బాబా నడిచెను
అమరపురమ్ మెరసెను ఆలయం చేసెను
English Lyrics / Transliteration
Amarapuram merasenu aalayam chesenu
Bhanude kadiladu Baba nadichenu
Amarapuram merasenu aalayam chesenu
Divi lonchi digi vacchenu
Jagathi ki velugu nicchenu
Divi lonchi digi vacchenu
Jagathi ki velugu nicchenu
Bhakta janala kashtalanu
Bangaru bata marche nu
Bhakta janala kashtalanu
Bangaru bata marche nu
Bhanude kadiladu Baba nadichenu
Amarapuram merasenu aalayam chesenu
Bhanude kadiladu Baba nadichenu
Amarapuram merasenu aalayam chesenu
Ganga odduna koluvu theerenu
Gangamma cheti paalu tragenu
Ganga odduna koluvu theerenu
Gangamma cheti paalu tragenu
Arachethilo Amarapuram
Darshanam icche Parameswarudu
Arachethilo Amarapuram
Darshanam icche Parameswarudu
Bhanude kadiladu Baba nadichenu
Amarapuram merasenu aalayam chesenu
Bhanude kadiladu Baba nadichenu
Amarapuram merasenu aalayam chesenu
Shirdiki devudu Shirdi yandu
Sharananna variki andaga nilichenu
Shirdiki devudu Shirdi yandu
Sharananna variki andaga nilichenu
Akhilanda koti brahmanda nayakudu
Annadana priyudu Sri Sai
Akhilanda koti brahmanda nayakudu
Annadana priyudu Sri Sai
Bhanude kadiladu Baba nadichenu
Amarapuram merasenu aalayam chesenu
Bhanude kadiladu Baba nadichenu
Amarapuram merasenu aalayam chesenu