Telugu Lyrics
ఒంటరి లోకం ఇక పయనం
బారసనా రే బారసనా రే
మనలోన లోకం ఇక జననం
ఎడారి దారుల దాహం ఇక తీరెనే
నింగి నేలల నీ తీరం దొరికెనే
ఒంటరి లోకం ఇక పయనం
బారసనా రే బారసనా రే
మనలోన లోకం ఇక జననం
చిన్ని చిన్ని ఆశలు
చెంప కొట్టే వేళలో
చిత్తడి గుండెలలో
పువ్వులు పూచేనే
నమ్మలేనే ఈ క్షణం
కలనేమో ఈ బంధం
వెతుకుతున్నావు కదా
నీ ఊహలనే
కనుల నిండా కలలే
రెక్కలొచ్చి ఎగిరెనే
రేపటి ఆశలతో
పరుగులు తీసెనే
బారసనా రే బారసనా రే
ఒంటరి లోకం ఇక పయనం
బారసనా రే బారసనా రే
మనలోన లోకం ఇక జననం
English Lyrics / Transliteration
Ontari lokam ika payanam
Barasna re barasna re
Manalona lokam ika jananam
Edari daarula daaham ika theerene
Ningi nelala nee theeram dorikene
Ontari lokam ika payanam
Barasna re barasna re
Manalona lokam ika jananam
Chinni chinni aashalu
Chempa kotte velalo
Chittadi gundelalo
Puvvulu poochene
Nammalene ee kshanam
Kalanamo ee bandham
Vethukuthunnavu kada
Nee oohalane
Kanula ninda kalale
Rekkalu vachi egirene
Repati aashalatho
Parugulu theesene
Barasna re barasna re
Ontari lokam ika payanam
Barasna re barasna re
Manalona lokam ika jananam