Telugu Lyrics
బరసో రే మేఘా, బరసో రే
బరసో రే మేఘా, బరసో రే
బరసో రే మేఘా, బరసో రే
నీలోన దాచిన దాహాలన్ని
బరసో రే మేఘా, బరసో రే
నేలమ్మ ఒడిలోన పోసేయ్
ఎంతైన తడవనీ, ఆశలు చిగురించనీ
బరసో రే మేఘా, బరసో రే
కొమ్మల్లో చిగురించని ఆశలు
కొత్తగా చిగురించనీ
అరవిరిసిన పూవుల వాసన
కొత్తగా విరబూయనీ
నీ కరుణకి నే పులకింత
బరసో రే మేఘా, బరసో రే
బరసో రే మేఘా, బరసో రే
నీలోన దాచిన దాహాలన్ని
బరసో రే మేఘా, బరసో రే
నేలమ్మ ఒడిలోన పోసేయ్
ఎంతైన తడవనీ, ఆశలు చిగురించనీ
బరసో రే మేఘా, బరసో రే
ఒడిలోన చిరుగాలి వీచనీ
ఒడిలోన చిరుజల్లులు పడనీ
కొమ్మల్లో చిగురించని ఆశలు
కొత్తగా చిగురించనీ
అరవిరిసిన పూవుల వాసన
కొత్తగా విరబూయనీ
నీ కరుణకి నే పులకింత
బరసో రే మేఘా, బరసో రే
బరసో రే మేఘా, బరసో రే
నీలోన దాచిన దాహాలన్ని
బరసో రే మేఘా, బరసో రే
నేలమ్మ ఒడిలోన పోసేయ్
ఎంతైన తడవనీ, ఆశలు చిగురించనీ
బరసో రే మేఘా, బరసో రే
ఎంతైన తడవనీ, ఆశలు చిగురించనీ
బరసో రే మేఘా, బరసో రే
బరసో రే మేఘా, బరసో రే
బరసో రే మేఘా, బరసో రే
English Lyrics / Transliteration
Barso re megha, barso re
Barso re megha, barso re
Barso re megha, barso re
Neelona daachina daahaalanni
Barso re megha, barso re
Nelaamma odilona posey
Enthaina thadavani, aashalu chigurinchani
Barso re megha, barso re
Kommallo chigurinchani aashalu
Kothaga chigurinchani
Aravirisinapoo vula vaasana
Kothaga virabooyani
Nee karunaki ne pulakintha
Barso re megha, barso re
Barso re megha, barso re
Neelona daachina daahaalanni
Barso re megha, barso re
Nelaamma odilona posey
Enthaina thadavani, aashalu chigurinchani
Barso re megha, barso re
Odilona chirugaali veechani
Odilona chirujallulu padani
Kommallo chigurinchani aashalu
Kothaga chigurinchani
Aravirisinapoo vula vaasana
Kothaga virabooyani
Nee karunaki ne pulakintha
Barso re megha, barso re
Barso re megha, barso re
Neelona daachina daahaalanni
Barso re megha, barso re
Nelaamma odilona posey
Enthaina thadavani, aashalu chigurinchani
Barso re megha, barso re
Enthaina thadavani, aashalu chigurinchani
Barso re megha, barso re
Barso re megha, barso re
Barso re megha, barso re