Telugu Lyrics
బంగారపు బండికెక్క బాటలు వెతికే బ్రతుకు
బతుకుంటే బంధువంటూ బంధువులకై ఆరాటం
బంధువూ బ్రతుకునూ కలిపి బ్రతకాలని తపన
పరిగెత్తే కాలంతో పాటు పరుగెత్తే బ్రతుకు
పంటలు పండించక పస్తులుండే బ్రతుకు
పైపై మెరుగులే లోకమంటూ వెతికే బ్రతుకు
పరమార్ధం మరచి పాకులాడే బ్రతుకు
చావుంటే మోక్షమంటే సంసారాన వెలిగే బ్రతుకు
చావును కోరి మళ్ళీ బ్రతకాలని ఆశించే బ్రతుకు
పదవులు పీఠాలు పైపై మెరుగుల కోసమే
బాధ్యతలన్నీ మరచి బ్రతికే బ్రతుకులు
బతుకే బంగారమంటే పరుగులెత్తే బ్రతుకు
బంగారపు బండికెక్క బాటలు వెతికే బ్రతుకు
English Lyrics / Transliteration
Bangaraapu bandikekka baatalu vethike bathuku
Bathukunte bandhuvu’antu bandhuvulakai aaraatam
Bandhuvu bathukunu kalipi brathakaalani thapana
Parigethe kaalamtho paatu parugetthe bathuku
Pantalu pandinchaka pasthulu ude bathuku
Paipai merugule lokamantu vethike bathuku
Paramardham marachi paakulaade bathuku
Chaavunte mokshamante samsaraana velige bathuku
Chaavunu kori malli brathakaalani aashinche bathuku
Padavulu peetaalu paipai merugula kosame
Badhyathalannee marachi brathike bathukulu
Bathuke bangaramante parugetthe bathuku
Bangaraapu bandikekka baatalu vethike bathuku