Telugu Lyrics
అదిగో నా బంగారు బావ
వచ్చాడు వచ్చాడు
దూరం నుంచి నా కోసం
బావలు బావలు ఓహో బాయీ
అదిగో నా బంగారు బావ
వచ్చాడు వచ్చాడు
దూరం నుంచి నా కోసం
కలిసే లోకం కలిసినా
మిమ్మల్ని మేము మరచుట ఎల
కన్నె వయసు కలలన్నీ
మీరేగా మా కనులకు
అందాల రాగాలు
ఆడేటి పైడి గంధాలు
నీతోనే ఈ నాతోనే
ఒడిలో ఊయెలలూగనా
బావలు బావలు ఓహో బాయీ
అదిగో నా బంగారు బావ
అందాల రాగాలు
ఆడేటి పైడి గంధాలు
నీతోనే ఈ నాతోనే
ఒడిలో ఊయెలలూగనా
బావలు బావలు ఓహో బాయీ
అదిగో నా బంగారు బావ
పండుగలైనా పబ్బాలైనా
పారే గోదావరి వరదల్ల
ఎప్పుడు నీ చేయి పట్టుకొని
నడిచేటి రోజు వస్తుందో
అయ్యయ్యో నా చెలి
అందాల జాబిలి
నిన్నే కోరినది
నిన్ను చేరినది
నీ సన్నని నడుము
వొంపులలో
బంగారు వడ్డాణం
వొయ్యారాల
ఈ నా గుండెల్లో
కొత్త రాగాలు
రాగాలు
బావలు బావలు ఓహో బాయీ
అదిగో నా బంగారు బావ
వచ్చాడు వచ్చాడు
దూరం నుంచి నా కోసం
కలిసే లోకం కలిసినా
మిమ్మల్ని మేము మరచుట ఎల
కన్నె వయసు కలలన్నీ
మీరేగా మా కనులకు
అందాల రాగాలు
ఆడేటి పైడి గంధాలు
నీతోనే ఈ నాతోనే
ఒడిలో ఊయెలలూగనా
బావలు బావలు ఓహో బాయీ
అదిగో నా బంగారు బావ
English Lyrics / Transliteration
Adigo naa bangaru baava
Vacchadu vacchadu
Dhooram nunchi naa kosam
Bavalu bavalu oho bayee
Adigo naa bangaru baava
Vacchadu vacchadu
Dhooram nunchi naa kosam
Kalise lokam kalisina
Mimmalni memu marachuta ela
Kanne vayasu kalalanni
Meerega maa kanulaku
Andala raagaalu
Aadeti paidi gandhaalu
Neethone ee naathone
Odilo ooyelaloogana
Bavalu bavalu oho bayee
Adigo naa bangaru baava
Andala raagaalu
Aadeti paidi gandhaalu
Neethone ee naathone
Odilo ooyelaloogana
Bavalu bavalu oho bayee
Adigo naa bangaru baava
Pandugalaina pabbalaina
Paare Godavari varadalla
Eppudu nee cheyi pattukoni
Nadicheti roju vastundo
Ayyayyo naa cheli
Andala jaabili
Ninne korinadi
Ninnu cherinadi
Nee sannani nadumu
Vomppulalo
Bangaru vaddanam
Voyaaraala
Ee naa gundello
Kotha raagaalu
Raagaalu
Bavalu bavalu oho bayee
Adigo naa bangaru baava
Vacchadu vacchadu
Dhooram nunchi naa kosam
Kalise lokam kalisina
Mimmalni memu marachuta ela
Kanne vayasu kalalanni
Meerega maa kanulaku
Andala raagaalu
Aadeti paidi gandhaalu
Neethone ee naathone
Odilo ooyelaloogana
Bavalu bavalu oho bayee
Adigo naa bangaru baava