Telugu Lyrics
అంగలంగి లా లాలీ
బవాలు బవాలు బవాలు బవాలు
అంగలంగి లా లాలీ
కాగడా దీపంలా కాంతులు చిందే
పల్లెటూరి పడచుల్లారా
కాగడా దీపంలా కాంతులు చిందే
పల్లెటూరి పడచుల్లారా
పచ్చని పొలాల మధ్య పంచరంగుల ముగ్గు
చూస్తున్నా మీ నవ్వుల పువ్వుల ఒళ్ళు
పచ్చని పొలాల మధ్య పంచరంగుల ముగ్గు
చూస్తున్నా మీ నవ్వుల పువ్వుల ఒళ్ళు
పల్లెటూరి పడచుల్లారా
బవాలు బవాలు బవాలు బవాలు
అంగలంగి లా లాలీ
అమ్మోరు తల్లికి ఎన్నో నోములు
అడిగింది కోరింది అన్నిటికి
అమ్మోరు తల్లికి ఎన్నో నోములు
అడిగింది కోరింది అన్నిటికి
అయ్యన్న చేతికి అచ్చెలు వచ్చి
ఆడపిల్ల పెళ్లి అయిపోయెనని
అన్నారిది అన్నారిది అన్నారిది
అన్నారిది అన్నారిది అన్నారిది
బవాలు బవాలు బవాలు బవాలు
అంగలంగి లా లాలీ
బవాలు బవాలు బవాలు బవాలు
అంగలంగి లా లాలీ
అత్తారింటికి దిగి ఆరు నెలలు
మగడికి చేరినదంట
అత్తారింటికి దిగి ఆరు నెలలు
మగడికి చేరినదంట
అదిగో అదిగో అదిగో అదిగో
అదిగో అదిగో అదిగో అదిగో
అదిగో అదిగో అదిగో అదిగో
అమ్మారిది అమ్మారిది అమ్మారిది
అమ్మారిది అమ్మారిది అమ్మారిది
బవాలు బవాలు బవాలు బవాలు
అంగలంగి లా లాలీ
బవాలు బవాలు బవాలు బవాలు
అంగలంగి లా లాలీ
కాగడా దీపంలా కాంతులు చిందే
పల్లెటూరి పడచుల్లారా
కాగడా దీపంలా కాంతులు చిందే
పల్లెటూరి పడచుల్లారా
పచ్చని పొలాల మధ్య పంచరంగుల ముగ్గు
చూస్తున్నా మీ నవ్వుల పువ్వుల ఒళ్ళు
పచ్చని పొలాల మధ్య పంచరంగుల ముగ్గు
చూస్తున్నా మీ నవ్వుల పువ్వుల ఒళ్ళు
పల్లెటూరి పడచుల్లారా
బవాలు బవాలు బవాలు బవాలు
అంగలంగి లా లాలీ
English Lyrics / Transliteration
Angalangi la laali
Bavalu bavalu bavalu bavalu
Angalangi la laali
Kaagada deepamla kanthulu chinde
Palletoori padachullara
Kaagada deepamla kanthulu chinde
Palletoori padachullara
Pachani polala madhya pancharangula muggu
Choosthunna mee navvula puvvula ollu
Pachani polala madhya pancharangula muggu
Choosthunna mee navvula puvvula ollu
Palletoori padachullara
Bavalu bavalu bavalu bavalu
Angalangi la laali
Ammoru thalliki enno nomulu
Adigindi korindi annitiki
Ammoru thalliki enno nomulu
Adigindi korindi annitiki
Ayyanna chetiki achhelu vachi
Aadpillala pelli ayipoyenani
Annaridi annaridi annaridi
Annaridi annaridi annaridi
Bavalu bavalu bavalu bavalu
Angalangi la laali
Bavalu bavalu bavalu bavalu
Angalangi la laali
Attarintiki digi aaru nelalu
Magadiki cherinadanta
Attarintiki digi aaru nelalu
Magadiki cherinadanta
Adigo adigo adigo adigo
Adigo adigo adigo adigo
Adigo adigo adigo adigo
Ammaridi ammaridi ammaridi
Ammaridi ammaridi ammaridi
Bavalu bavalu bavalu bavalu
Angalangi la laali
Bavalu bavalu bavalu bavalu
Angalangi la laali
Kaagada deepamla kanthulu chinde
Palletoori padachullara
Kaagada deepamla kanthulu chinde
Palletoori padachullara
Pachani polala madhya pancharangula muggu
Choosthunna mee navvula puvvula ollu
Pachani polala madhya pancharangula muggu
Choosthunna mee navvula puvvula ollu
Palletoori padachullara
Bavalu bavalu bavalu bavalu
Angalangi la laali