Telugu Lyrics
ఏ దేవుని మన్నన
నీ మనసులోని కోరిక
సెలయేరై పారుతుందిగా
ఒక్క అడుగు ముందుకు
ఒక్క అడుగు వెనక
రెండడుగుల సంతోషం
నీకే సొంతం
నీలో ఉన్న నీది
ఏ నిమిషం నిన్ను విడదు
లోకమంత ఏకమైన
నీదేగా లోకం
బయపడక బయపడక
ఏ దేవుని మన్నన
నీ మనసులోని కోరిక
సెలయేరై పారుతుందిగా
అరె లోకం నీ దారి
చూస్తుందంట
లోకం నీ కొలువు
కొలుస్తుందంట
ఆలోచించు ఆగిపోతే
అవకాశం రాదుగా
అలమటించు వెతకబోకు
అన్ని వున్నాయిగా
నీవే నీవే రాబోయే
కాలపు రాజువులే
నీవే నీవే నవ్వే
సూర్యుడవే
బయపడక బయపడక
ఏ దేవుని మన్నన
నీ మనసులోని కోరిక
సెలయేరై పారుతుందిగా
ఒక్క అడుగు ముందుకు
ఒక్క అడుగు వెనక
రెండడుగుల సంతోషం
నీకే సొంతం
నీలో ఉన్న నీది
ఏ నిమిషం నిన్ను విడదు
లోకమంత ఏకమైన
నీదేగా లోకం
English Lyrics / Transliteration
Ye devuni mannana
Nee manasuloni korika
Selayerai paaruthundiga
Okka adugu mundhuku
Okka adugu venaka
Rendadugula santhosham
Neeke sontham
Neelo unna needi
Ye nimisham ninnu vidudhu
Lokamantha ekamaina
Needega lokam
Bayapadaka bayapadaka
Ye devuni mannana
Nee manasuloni korika
Selayerai paaruthundiga
Are lokam nee daari
Choosthundanta
Lokam nee koluvu
Kolusthundanta
Aalochinchu aagipothe
Avakaasham raadhuga
Alamatinchu vethakaboku
Anni unnanyiga
Neeve neeve raaboye
Kaalapu rajuvule
Neeve neeve navve
Suryudave
Bayapadaka bayapadaka
Ye devuni mannana
Nee manasuloni korika
Selayerai paaruthundiga
Okka adugu mundhuku
Okka adugu venaka
Rendadugula santhosham
Neeke sontham
Neelo unna needi
Ye nimisham ninnu vidudhu
Lokamantha ekamaina
Needega lokam