Telugu Lyrics
నాకేమి తెలీదు దేవుడా
బేత్రాయే సామి దేవుడా
నాకేమి తెలీదు దేవుడా
నీవే చూసుకుంటావు కదా
బ్రతుకు భారమంత దేవుడా
బేత్రాయే సామి దేవుడా
నాకేమి తెలీదు దేవుడా
రాయి గుండెలుగల వాడను
అంతా మంచినే చేసేవాడను
ఎవరినైనా నమ్మేవాడను
నేను మంచినే కోరేవాడను
ఇక పై అబ్బో నా వలన కాదు
నిన్ను నమ్ముకున్నా దేవుడా
బేత్రాయే సామి దేవుడా
నాకేమి తెలీదు దేవుడా
నీవే చూసుకుంటావు కదా
బ్రతుకు భారమంత దేవుడా
కష్టాలలో ఉన్న వాడను
చెమట కార్చి బ్రతికే వాడను
అప్పుల ఊబిలో మునిగే వాడను
ఏ దారికైన వెళ్ళే వాడను
అంతము లేని ఈ బాధలలో
చేయి పట్టుకో దేవుడా
బేత్రాయే సామి దేవుడా
నాకేమి తెలీదు దేవుడా
నీవే చూసుకుంటావు కదా
బ్రతుకు భారమంత దేవుడా
English Lyrics / Transliteration
Naakemi theleedu devuda
Betraye sami devuda
Naakemi theleedu devuda
Neeve choosukuntaavu kada
Brathuku bhaaramntha devuda
Betraye sami devuda
Naakemi theleedu devuda
Raayi gundelu gala vaadanu
Anthaa manchine chesevaadanu
Evarinainaa nammevaadanu
Nenu manchine korevaadanu
Ika pai abbo naa valana kaadu
Ninnu nammukunnaa devuda
Betraye sami devuda
Naakemi theleedu devuda
Neeve choosukuntaavu kada
Brathuku bhaaramntha devuda
Kashtaalalo unna vaadanu
Chematha kaarchi brathike vaadanu
Appula oobilo munige vaadanu
Ye daarikainaa velle vaadanu
Anthamu leni ee baadhalalo
Cheyi pattuko devuda
Betraye sami devuda
Naakemi theleedu devuda
Neeve choosukuntaavu kada
Brathuku bhaaramntha devuda