Telugu Lyrics
బీడు చేసెట్టి ఓ రాజా
బతుకు భారమైనదెందుకే
తోడు నీడలేనిదాన
దిక్కు తోచినదెందుకే
బండలోన పుట్టినావే
బలిసి గర్వమెందుకే
అండ లేని అబలను నేను
అడవి దాటి పోతినే
కట్టెలమ్ముకున్న దాన
కాపురం కులమెందుకే
వట్టి చేతులతో వచ్చినా
వొయ్యారమెందుకే
చిన్నదానినైన గాని
చింత నాకెందుకే
అన్నదమ్ములన్న గాను
ఆదరించినదెందుకే
బతుకు భారమైనదెందుకే
తోడు నీడలేనిదాన
దిక్కు తోచినదెందుకే
బండలోన పుట్టినావే
బలిసి గర్వమెందుకే
అండ లేని అబలను నేను
అడవి దాటి పోతినే
కట్టెలమ్ముకున్న దాన
కాపురం కులమెందుకే
వట్టి చేతులతో వచ్చినా
వొయ్యారమెందుకే
చిన్నదానినైన గాని
చింత నాకెందుకే
అన్నదమ్ములన్న గాను
ఆదరించినదెందుకే
English Lyrics / Transliteration
Beedu chesetti O Raja
Bathuku bhaaramainadenduke
Thodu needu lenidaana
Dhikku thochinadenduke
Bandalonanu puttinaave
Balisi garvamenduke
Anda leni abalanu nenu
Adavi daati pothine
Kattelammukunna daana
Kaapuram kulamenduke
Vatti chethulatho vachinaa
Vayyaaramenduke
Chinnadaaninainagaani
Chinta naakenduke
Annadammulannagaanu
Aadarinchiadenduke
Bathuku bhaaramainadenduke
Thodu needu lenidaana
Dhikku thochinadenduke
Bandalonanu puttinaave
Balisi garvamenduke
Anda leni abalanu nenu
Adavi daati pothine
Kattelammukunna daana
Kaapuram kulamenduke
Vatti chethulatho vachinaa
Vayyaaramenduke
Chinnadaaninainagaani
Chinta naakenduke
Annadammulannagaanu
Aadarinchiadenduke