Telugu Lyrics
శృతి కలిసే నువ్వేగా నా రాజా
గాలి వీచే నా కనులు చేసే
మాటలన్నీ నువ్వేగా నా రాజా
అరె తొలినాడే ఊహల్లోన
వాలిన నీ చిరునవ్వేగా
అరె రేపే నా ఏమైపోతుందో
తెలియకున్నా నీ చేయి నే పట్టుకున్నా
నాలో నేనే లేనే లేనే
ఒక అందమైన లోకంలో నే
ఉన్నా నే చెలి
బీటు బీటు నా గుండె లోని బీటు
శృతి కలిసే నువ్వేగా నా రాజా
గాలి వీచే నా కనులు చేసే
మాటలన్నీ నువ్వేగా నా రాజా
ఎంత పిచ్చిదాననో నే
నీ ప్రేమలో నే
నీలో నే కరిగి పోతనే
ఎంత పిచ్చిదాననో నే
నీ ప్రేమలో నే
నీలో నే కరిగి పోతనే
ఏడడుగుల బంధం
మనది నే
ఏ జన్మకూ మనది
వరం నే
ఏ రాగం నీతో
పలికె నే
ఏ గీతం నాలోనే
నిలిచె నే
కలవరమాయే కలవరమాయే
ఈ నా మది
ప్రేమ ప్రియతమా
వైనా నే
బీటు బీటు నా గుండె లోని బీటు
శృతి కలిసే నువ్వేగా నా రాజా
గాలి వీచే నా కనులు చేసే
మాటలన్నీ నువ్వేగా నా రాజా
అరె తొలినాడే ఊహల్లోన
వాలిన నీ చిరునవ్వేగా
అరె రేపే నా ఏమైపోతుందో
తెలియకున్నా నీ చేయి నే పట్టుకున్నా
నాలో నేనే లేనే లేనే
ఒక అందమైన లోకంలో నే
ఉన్నా నే చెలి
బీటు బీటు నా గుండె లోని బీటు
శృతి కలిసే నువ్వేగా నా రాజా
గాలి వీచే నా కనులు చేసే
మాటలన్నీ నువ్వేగా నా రాజా
English Lyrics / Transliteration
Shruthi kalise nuvvega naa raaja
Gaali veche naa kanulu chese
Maatalanni nuvvega naa raaja
Are tholinaade oohallona
Vaalina nee chirunavvega
Are repe naa emaipothundo
Teliyakunnam nee cheyi ne pattukunnam
Naalo nene lene lene
Oka andamaina lokamlo ne
Unna ne cheli
Beetu Beetu naa gunde loni beatu
Shruthi kalise nuvvega naa raaja
Gaali veche naa kanulu chese
Maatalanni nuvvega naa raaja
Entha pichidaanano ne
Nee premalo ne
Neelo ne karigi pothane
Entha pichidaanano ne
Nee premalo ne
Neelo ne karigi pothane
Edadugula bandham
Manadi ne
E janmakoo manadi
Varam ne
E raagam neetho
Palike ne
E geetham naalone
Niliche ne
Kalavaramaye kalavaramaye
Ee naa madhi
Prema priyatama
Vaina ne
Beetu Beetu naa gunde loni beatu
Shruthi kalise nuvvega naa raaja
Gaali veche naa kanulu chese
Maatalanni nuvvega naa raaja
Are tholinaade oohallona
Vaalina nee chirunavvega
Are repe naa emaipothundo
Teliyakunnam nee cheyi ne pattukunnam
Naalo nene lene lene
Oka andamaina lokamlo ne
Unna ne cheli
Beetu Beetu naa gunde loni beatu
Shruthi kalise nuvvega naa raaja
Gaali veche naa kanulu chese
Maatalanni nuvvega naa raaja