Telugu Lyrics
నమ్మలేనంత బెజవాడ
అరె బెజవాడ బెజవాడ బెజవాడ
రచ్చ రచ్చ చెయ్యడమే బెజవాడ
దమ్ముంటే రారా దమ్ముంటే రారా
దమ్ముంటే రారా చూసుకుందాం
నీకు నచ్చినట్టు నువ్వేమో
మాకు నచ్చింది మేమేగా
ఏయ్ బెజవాడ బెజవాడ బెజవాడ
నమ్మలేనంత బెజవాడ
అరె బెజవాడ బెజవాడ బెజవాడ
రచ్చ రచ్చ చెయ్యడమే బెజవాడ
నీ తొడగొట్టి కొడతా
నీ తొడగొట్టి కొడతా
బుర్ర వేడెక్కిపోద్ది
గుండెల్లో గంట మోగితే
ఈ ఊరు మాదంట
ఈ ఊరు మాదంట
అర చేతిలో ఉందంట
గొడవంటే కొందంట
దమ్ముంటే రారా దమ్ముంటే రారా
దమ్ముంటే రారా చూసుకుందాం
నీకు నచ్చినట్టు నువ్వేమో
మాకు నచ్చింది మేమేగా
అరె బెజవాడ బెజవాడ బెజవాడ
నమ్మలేనంత బెజవాడ
అరె బెజవాడ బెజవాడ బెజవాడ
రచ్చ రచ్చ చెయ్యడమే బెజవాడ
ఎటు పోయినా నువ్వే
ఎటు చూసినా నువ్వే
ఈ దేశం మొత్తంగా
నువ్వేనే నువ్వే
ఏయ్ అలిసిపోతావు
తరుముకుంటే
తిరిగి వస్తావు
ఎటో వెళితే
దమ్ముంటే రారా దమ్ముంటే రారా
దమ్ముంటే రారా చూసుకుందాం
నీకు నచ్చినట్టు నువ్వేమో
మాకు నచ్చింది మేమేగా
అరె బెజవాడ బెజవాడ బెజవాడ
నమ్మలేనంత బెజవాడ
అరె బెజవాడ బెజవాడ బెజవాడ
రచ్చ రచ్చ చెయ్యడమే బెజవాడ
English Lyrics / Transliteration
Nammalenantha Bezawada
Arre Bezawada Bezawada Bezawada
Rachcha Rachcha Cheyyadame Bezawada
Dammunte Rara Dammunte Rara
Dammunte Rara Choosukundam
Neeku Nachchinattu Nuvvemo
Maaku Nachchindi Mamega
Ey Bezawada Bezawada Bezawada
Nammalenantha Bezawada
Arre Bezawada Bezawada Bezawada
Rachcha Rachcha Cheyyadame Bezawada
Nee Todagotti Kodatha
Nee Todagotti Kodatha
Burra Vedekkipoddi
Gundello Ghanta Mogithe
Ee Ooru Maadanta
Ee Ooru Maadanta
Ara Chethilo Undanta
Godavanthe Kondanta
Dammunte Rara Dammunte Rara
Dammunte Rara Choosukundam
Neeku Nachchinattu Nuvvemo
Maaku Nachchindi Mamega
Arre Bezawada Bezawada Bezawada
Nammalenantha Bezawada
Arre Bezawada Bezawada Bezawada
Rachcha Rachcha Cheyyadame Bezawada
Etu Poyina Nuvve
Etu Choosina Nuvve
Ee Desham Mottamga
Nuvvene Nuvve
Ey Alisipothavu
Tharumukunte
Thirigi Vasthavu
Eto Velithe
Dammunte Rara Dammunte Rara
Dammunte Rara Choosukundam
Neeku Nachchinattu Nuvvemo
Maaku Nachchindi Mamega
Arre Bezawada Bezawada Bezawada
Nammalenantha Bezawada
Arre Bezawada Bezawada Bezawada
Rachcha Rachcha Cheyyadame Bezawada