Telugu Lyrics
అరె బెల్లం పల్లిలో బంగారు కొండ
అక్కా అడగమ్మా అక్కా అడగమ్మా
నా చిట్టి బుల్లిని నవ్వుల పూలని
అక్కా అడగమ్మా అక్కా అడగమ్మా
బల్లం పల్లిలో బంగారు కొండ
పసిడి పందిరిపై పున్నమి చంద్రుడు
పలికెను పిలుపులు పల్లవి నందుడు
అక్కా అడగమ్మా అక్కా అడగమ్మా
నా చిట్టి బుల్లిని నవ్వుల పూలని
అక్కా అడగమ్మా అక్కా అడగమ్మా
బల్లం పల్లిలో బంగారు కొండ
పల్లకిలోన నీతోడుగా
చేయి అందివ్వగా
చెప్పాలంటెనే ఎన్ని కధలో
అయినా చెప్పేది ఎవ్వరు
అక్కా అడగమ్మా అక్కా అడగమ్మా
నా చిట్టి బుల్లిని నవ్వుల పూలని
అక్కా అడగమ్మా అక్కా అడగమ్మా
బల్లం పల్లిలో బంగారు కొండ
పసిడి పందిరిపై పున్నమి చంద్రుడు
పలికెను పిలుపులు పల్లవి నందుడు
అక్కా అడగమ్మా అక్కా అడగమ్మా
నా చిట్టి బుల్లిని నవ్వుల పూలని
అక్కా అడగమ్మా అక్కా అడగమ్మా
బల్లం పల్లిలో బంగారు కొండ
English Lyrics / Transliteration
Are bellam pallilo bangaru konda
Akka adagamma akka adagamma
Naa chitti bullini navvula poolani
Akka adagamma akka adagamma
Bellam pallilo bangaru konda
Pasidi pandiripai punnami chandrudu
Palikenu pilupulu pallavi nandudu
Akka adagamma akka adagamma
Naa chitti bullini navvula poolani
Akka adagamma akka adagamma
Bellam pallilo bangaru konda
Pallakilona neetoduga
Cheyi andivvaga
Cheppalantene enni kadhalo
Aayina cheppedi evvaru
Akka adagamma akka adagamma
Naa chitti bullini navvula poolani
Akka adagamma akka adagamma
Bellam pallilo bangaru konda
Pasidi pandiripai punnami chandrudu
Palikenu pilupulu pallavi nandudu
Akka adagamma akka adagamma
Naa chitti bullini navvula poolani
Akka adagamma akka adagamma
Bellam pallilo bangaru konda