Telugu Lyrics
యేసు నా ప్రభువా స్తుతి గీతము
నీకే పాడెదను స్తుతి గీతము
పరలోకపు తండ్రి నీ మహిమలో
నీవే రాజు సదాకాలము
నీకే పాడెదను స్తుతి గీతము
పరలోకపు తండ్రి నీ మహిమలో
నీవే రాజు సదాకాలము
English Lyrics / Transliteration
Yesu naa prabhuvā stuti geetamu
Neekē pāḍedanu stuti geetamu
Paralōkapu taṇḍri nee mahimalō
Neevē rāju sadākālamu
Neekē pāḍedanu stuti geetamu
Paralōkapu taṇḍri nee mahimalō
Neevē rāju sadākālamu