Telugu Lyrics
పరిశుద్ధ రాత్రి ఇది పరిశుద్ధ రాత్రి
బేత్లెహేము లో జన్మించెను
రాజుగారు మన యేసు క్రీస్తు
మహిమ కిరీటముతో
మాయదారి పుట్టుకతో
బేత్లెహేము లో జన్మించెను
రాజుగారు మన యేసు క్రీస్తు
పరిశుద్ధ రాత్రి ఇది పరిశుద్ధ రాత్రి
పరిశుద్ధ రాత్రి ఇది పరిశుద్ధ రాత్రి
బేత్లెహేము లో జన్మించెను
రాజుగారు మన యేసు క్రీస్తు
ఘనమైన యేసు క్రీస్తు
మా రక్షకుడు యేసు క్రీస్తు
బేత్లెహేము లో జన్మించెను
రాజుగారు మన యేసు క్రీస్తు
పరిశుద్ధ రాత్రి ఇది పరిశుద్ధ రాత్రి
పరిశుద్ధ రాత్రి ఇది పరిశుద్ధ రాత్రి
బేత్లెహేము లో జన్మించెను
రాజుగారు మన యేసు క్రీస్తు
English Lyrics / Transliteration
Parishuddha raatri idi parishuddha raatri
Bethlehemu lo janminchenu
Raajugaaru mana Yesu Kreesthu
Mahima kireetamu tho
Maaya daari puttuka tho
Bethlehemu lo janminchenu
Raajugaaru mana Yesu Kreesthu
Parishuddha raatri idi parishuddha raatri
Parishuddha raatri idi parishuddha raatri
Bethlehemu lo janminchenu
Raajugaaru mana Yesu Kreesthu
Ghanamaina Yesu Kreesthu
Maa rakshakudu Yesu Kreesthu
Bethlehemu lo janminchenu
Raajugaaru mana Yesu Kreesthu
Parishuddha raatri idi parishuddha raatri
Parishuddha raatri idi parishuddha raatri
Bethlehemu lo janminchenu
Raajugaaru mana Yesu Kreesthu