Telugu Lyrics
శరణు శరణు కనకదుర్గమ్మా
బేజవాడ కనకదుర్గమ్మా
శరణు శరణు కనకదుర్గమ్మా
శ్రీ చక్రవాసిని కనకదుర్గమ్మా
శ్రీ చక్రవాసిని కనకదుర్గమ్మా
శ్రీ మహాలక్ష్మివి కనకదుర్గమ్మా
బేజవాడ కనకదుర్గమ్మా
శరణు శరణు కనకదుర్గమ్మా
నవదుర్గ రూపానివి కనకదుర్గమ్మా
నవదుర్గ రూపానివి కనకదుర్గమ్మా
అష్టలక్ష్మివే కనకదుర్గమ్మా
బేజవాడ కనకదుర్గమ్మా
శరణు శరణు కనకదుర్గమ్మా
అష్టాదశ శక్తి రూపానివి
అష్టాదశ శక్తి రూపానివి
అష్ట భుజాల సాయానివి
బేజవాడ కనకదుర్గమ్మా
శరణు శరణు కనకదుర్గమ్మా
మహిషం పధానివి కనకదుర్గమ్మా
మహిషం పధానివి కనకదుర్గమ్మా
శత్రు సంహారిణి కనకదుర్గమ్మా
బేజవాడ కనకదుర్గమ్మా
శరణు శరణు కనకదుర్గమ్మా
సర్వ మంగళ మాంగల్యే
సర్వ మంగళ మాంగల్యే
శంభో శివప్రియే
బేజవాడ కనకదుర్గమ్మా
శరణు శరణు కనకదుర్గమ్మా
జగదంబికవే కనకదుర్గమ్మా
జగదంబికవే కనకదుర్గమ్మా
శ్రీ మహాత్రిపురసుందరివే
బేజవాడ కనకదుర్గమ్మా
శరణు శరణు కనకదుర్గమ్మా
English Lyrics / Transliteration
Sharanu Sharanu Kanakadurgamma
Bezawada Kanakadurgamma
Sharanu Sharanu Kanakadurgamma
Shri Chakra Vaasini Kanakadurgamma
Shri Chakra Vaasini Kanakadurgamma
Shri Mahalakshmi Kanakadurgamma
Bezawada Kanakadurgamma
Sharanu Sharanu Kanakadurgamma
Nava Durga Roopaani Kanakadurgamma
Nava Durga Roopaani Kanakadurgamma
Ashta Lakshmi Kanakadurgamma
Bezawada Kanakadurgamma
Sharanu Sharanu Kanakadurgamma
Ashtaadasha Shakti Roopaani
Ashtaadasha Shakti Roopaani
Ashta Bhujaala Saayaani
Bezawada Kanakadurgamma
Sharanu Sharanu Kanakadurgamma
Mahisham Padhaani Kanakadurgamma
Mahisham Padhaani Kanakadurgamma
Shatru Samhaarini Kanakadurgamma
Bezawada Kanakadurgamma
Sharanu Sharanu Kanakadurgamma
Sarva Mangala Maanglye
Sarva Mangala Maanglye
Shambho Shivapriye
Bezawada Kanakadurgamma
Sharanu Sharanu Kanakadurgamma
Jagadambikave Kanakadurgamma
Jagadambikave Kanakadurgamma
Shri Mahatripurasundari
Bezawada Kanakadurgamma
Sharanu Sharanu Kanakadurgamma