Telugu Lyrics
భక్తకోటికి దైవానివి
వనవాసాన వెలసిన
రామచంద్రుడవు నీవే
అన్నదమ్ముల అనుబంధానివి
తమ్ముని బాంధవ్యానివి
భార్యకై అడవులు తిరిగిన
మహావీరుడవు నీవే
సీతమ్మ చెంతన నుండగ
లంకేశ్వరుడు వచ్చి
అపహరించెను నిను విడిచి
విలపించెను కదా నీవు
శ్రీరామ ధర్మ రక్షక
లోకపావన రామ
అష్టలక్ష్ముల అనుగ్రహ
మందించు సీతారామ
English Lyrics / Transliteration
Bhaktakotiki Daivaanivi
Vanavaasana Velasina
Ramachandrudavu Neeve
Annadammula Anubandhaanivi
Tammuni Bandhyaanivi
Bhaaryakai Adavulu Tirigina
Mahaveerudavu Neeve
Seetamma Chentana Nundaga
Lankeshwarudu Vachchi
Apaharinche nu Ninu Vidichi
Vilapincenu Kada Neevu
Srirama Dharma Rakshaka
Lokapaavana Rama
Ashtalakshmula Anugraha
Mandinchu Seetarama