Telugu Lyrics
బంగారు సీతమ్మకు
నవరత్నాల హారము
అర్పించుకుంది నా మనసు
భద్రగిరిలో నీవు కొలువైయున్న
బంగారు సీతమ్మకు
నవరత్నాల హారము
అర్పించుకుంది నా మనసు
శిరమున శేషతల్పమున
శయనించిన నీ
శ్రీపాదముల నొద్ద
అర్పించుకుంది నా మనసు
భద్రగిరిలో నీవు కొలువైయున్న
బంగారు సీతమ్మకు
నవరత్నాల హారము
అర్పించుకుంది నా మనసు
నీ దివ్య రూపమును
చూసి పులకించి
నయనానందము కొరకు
అర్పించుకుంది నా మనసు
భద్రగిరిలో నీవు కొలువైయున్న
బంగారు సీతమ్మకు
నవరత్నాల హారము
అర్పించుకుంది నా మనసు
నీ దివ్య రూపమును
చూసి పులకించి
నయనానందము కొరకు
అర్పించుకుంది నా మనసు
పారాణి దిద్దుకొని
కొంగు బంగారము
అంచుని పతి సేవకై
అర్పించుకుంది నా మనసు
భద్రగిరిలో నీవు కొలువైయున్న
బంగారు సీతమ్మకు
నవరత్నాల హారము
అర్పించుకుంది నా మనసు
English Lyrics / Transliteration
Bangaru Seethammaku
Navaratnala haaramu
Arpinchukundi naa manasu
Bhadragirilo neevu koluvaiyunnna
Bangaru Seethammaku
Navaratnala haaramu
Arpinchukundi naa manasu
Siramuna seshathalpamuna
Shayaninchina nee
Sree paadamula noddha
Arpinchukundi naa manasu
Bhadragirilo neevu koluvaiyunnna
Bangaru Seethammaku
Navaratnala haaramu
Arpinchukundi naa manasu
Nee divya roopamunu
Choosi pulakinchi
Nayana anandamu koraku
Arpinchukundi naa manasu
Bhadragirilo neevu koluvaiyunnna
Bangaru Seethammaku
Navaratnala haaramu
Arpinchukundi naa manasu
Nee divya roopamunu
Choosi pulakinchi
Nayana anandamu koraku
Arpinchukundi naa manasu
Paarani diddukoni
Konga bangaaramu
Anchuni pathi sevakai
Arpinchukundi naa manasu
Bhadragirilo neevu koluvaiyunnna
Bangaru Seethammaku
Navaratnala haaramu
Arpinchukundi naa manasu