Telugu Lyrics
తెరలే లేపేస్తున్నదే భగ భగ మంట
మరపులు మరచి మరపులు మరచి
మనసులు కరిగేస్తున్నాయే
తుపానులా మారేయ్..
మరు భూమి పారేయ్..
కత్తులే పదును పడుతుంటే
లోకం మాయమైపోయే..
రగిలే గుండెలు..
కొరికే కనులు..
సరిగమలే మార్చేస్తూ..
సరికొత్తగా..
పైకి లేసేయ్..
పైనుంచి చూసేయ్..
నీ మీద నీకు నమ్మకముంటే
ఏదీ నీకేం చేయలేదే..
భగ భగ మంట భగ భగ మంట
తెరలే లేపేస్తున్నదే భగ భగ మంట
మరపులు మరచి మరపులు మరచి
మనసులు కరిగేస్తున్నాయే
ఆకాశం చించి..
భూమిని మీటి..
రాబోయే రేపటికోసం..
రేగిపో..
జంటగా కలిసే..
బలం చూపే..
కాలంతో పోటీ పడి..
వచ్చిందీ..
ఆ..ఆ..ఆ..
వెంటంటే అడుగేసే..
వయసంతా నీదే..
వెంటంటే అడుగేసే..
వయసంతా నీదే..
భగ భగ మంట భగ భగ మంట
తెరలే లేపేస్తున్నదే భగ భగ మంట
మరపులు మరచి మరపులు మరచి
మనసులు కరిగేస్తున్నాయే
ఎన్నాళ్ళో వేచి..
నీ కోసం..
వచ్చేసింది..
సమయం..
నీదే..
వచ్చేసింది..
సమయం..
నీదే..
భగ భగ మంట భగ భగ మంట
తెరలే లేపేస్తున్నదే భగ భగ మంట
మరపులు మరచి మరపులు మరచి
మనసులు కరిగేస్తున్నాయే
English Lyrics / Transliteration
Theraley lepesthunnade bhaga bhaga manta
Marapulu marachi marapulu marachi
Manasulu karigesthunnaye
Thupaanulaa maarey..
Maru bhoomi paarey..
Katthule padunu paduthunte
Lokam maayamai poye..
Ragile gundelu..
Korike kanulu..
Sarigamale maarchestu..
Sarikotthagaa..
Paiki lesey..
Painunchi choosey..
Nee meedha neeku nammakamunte
Edhee neekem cheyaleydey..
Bhaga bhaga manta bhaga bhaga manta
Theraley lepesthunnade bhaga bhaga manta
Marapulu marachi marapulu marachi
Manasulu karigesthunnaye
Aakasam chinchi..
Bhoomini meeti..
Raaboye repatikosam..
Regipo..
Jantagaa kalise..
Balam choope..
Kaalamtho poti padi..
Vachindhi..
Aa..aa..aa..
Ventante adugese..
Vayasanthaa needhe..
Ventante adugese..
Vayasanthaa needhe..
Bhaga bhaga manta bhaga bhaga manta
Theraley lepesthunnade bhaga bhaga manta
Marapulu marachi marapulu marachi
Manasulu karigesthunnaye
Ennaallo vechi..
Nee kosam..
Vachhesindhi..
Samayam..
Needhe..
Vachhesindhi..
Samayam..
Needhe..
Bhaga bhaga manta bhaga bhaga manta
Theraley lepesthunnade bhaga bhaga manta
Marapulu marachi marapulu marachi
Manasulu karigesthunnaye