Telugu Lyrics
ధర్మశాస్త్రములందు సర్వోత్తమము
భగవద్గీతా భగవద్గీతా
కృష్ణుడు అర్జునుని కిచ్చిన సత్యము
యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రాణాయ సాధూనాం
వినశాయచ దుష్కృతామ్
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే
క్షమించెదవు క్షమించెదవు
పాపములనెల్ల నీవు
జ్ఞానమొసగి మార్గమెంచి
నడిపించెదవు ప్రభువు
కనులార నిను గానక
మనసున నిన్ను దలతు
నీ మహిమలు తెలియనక
తల వంచి నమస్కరింతు
భగవద్గీతా భగవద్గీతా
ధర్మశాస్త్రములందు సర్వోత్తమము
భగవద్గీతా భగవద్గీతా
కృష్ణుడు అర్జునుని కిచ్చిన సత్యము
English Lyrics / Transliteration
Dharmashastramulandu Sarvottamamu
Bhagavadgeetha Bhagavadgeetha
Krishnudu Arjuni Ki Ichhina Satyamu
Yada Yada Hi Dharmasya
Glanirbhavati Bharata
Abhyuthanamadharmasya
Tadatmanam Srijamyaham
Paritranaya Sadhunam
Vinasayacha Dushkrutam
Dharmasamstapanarthaya
Sambhavami Yuge Yuge
Kshaminchedavu Kshaminchedavu
Papamulanella Neevu
Gnanamosagi Margamenchi
Nadipinchedavu Prabhuvu
Kanulara Ninu Ganaka
Manasuna Ninu Talatu
Nee Mahimalu Telianaka
Tala Vanchi Namaskarintu
Bhagavadgeetha Bhagavadgeetha
Dharmashastramulandu Sarvottamamu
Bhagavadgeetha Bhagavadgeetha
Krishnudu Arjuni Ki Ichhina Satyamu