Telugu Lyrics
జగదోద్ధారక సత్య సాయిబాబా
శ్రీ సత్య సాయిబాబా
శ్రీ సత్య సాయిబాబా
భూమాతకు వరమా యింత
ప్రేమస్వరూపా ఓ సాయిరా
ప్రియాతి ప్రియుడా ఓ సాయిరా
భువన రక్షకా ఓ సాయిరా
భక్త పాలకుడా ఓ సాయిరా
అంతరాలన్నే తీసివేయ
అందరినీ ఒకటే చేయ
అన్నదమ్ములవలె బ్రతికించ
ఆదర్శమిచ్చిన సాయిబాబా
జగతిని శాంతితో నింప
అజ్ఞాన తిమిరమును చీల్చ
మానవత్వమును పంచ
మహాత్మా శ్రీ సత్య సాయిబాబా
భగవాన్ సత్య సాయిబాబా
జగదోద్ధారక సత్య సాయిబాబా
శ్రీ సత్య సాయిబాబా
శ్రీ సత్య సాయిబాబా
English Lyrics / Transliteration
Jagadoddharaka Satya Saibaba
Sri Satya Saibaba
Sri Satya Saibaba
Bhumathaku varamayaa inta
Premaswaroopa O Sai raa
Priyati priyuda O Sai raa
Bhuvana rakshaka O Sai raa
Bhakta paalakuda O Sai raa
Antharaalanne theesiveya
Andarini okate cheya
Annadammulavale brathikinch
Aadarshamichchina Saibaba
Jagathini shanthitho nimpa
Ajnana thimiramunu cheelcha
Maanavathvamunu pancha
Mahatma Sri Satya Saibaba
Bhagavan Satya Saibaba
Jagadoddharaka Satya Saibaba
Sri Satya Saibaba
Sri Satya Saibaba