Telugu Lyrics
కొత్తగా వచ్చింది ఫ్యాన్సీ
భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ
కొత్తగా వచ్చింది ఫ్యాన్సీ
అలంకరణలు అబ్బబ్బబ్బ
శోభాయమానం అమ్మయ్యయ్య
అందాలు చూడగా చూడగా
మైమరపించే మా యయ్య
చూడరమ్మ చూడరమ్మ
నగల దుకాణం
మెరిసే దులపింతు
నవరాణి రూపం
నెలతల్లొ నూతన
నయనాల శోభ
రాణివై కూర్చొన
రమణీయమైన సభ
లక్కుంటె లక్ష్మి
పక్కుంటె భయము
రెండుంటె నీడ
దరి చేరినది
లక్కుంటె లక్ష్మి
పక్కుంటె భయము
రెండుంటె నీడ
దరి చేరినది
భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ
కొత్తగా వచ్చింది ఫ్యాన్సీ
భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ
కొత్తగా వచ్చింది ఫ్యాన్సీ
అలంకరణలు అబ్బబ్బబ్బ
శోభాయమానం అమ్మయ్యయ్య
అందాలు చూడగా చూడగా
మైమరపించే మా యయ్య
English Lyrics / Transliteration
Koththaga vachchindi Fancy
Bhagyalakshmi Fancy
Koththaga vachchindi Fancy
Alankaranalu ababbaba
Shobhayamanam ammayyaya
Andalu chudaga chudaga
Maimarapinche ma yayya
Chudaramma chudaramma
Nagala dukaanam
Merise dulapimtu
Navarani roopam
Nelathallo nutana
Nayanala shobha
Ranivai koorchona
Ramaneeyamaina sabha
Luckunte Lakshmi
Pakkunte bhayamu
Rendunte needa
Dari cherinadi
Luckunte Lakshmi
Pakkunte bhayamu
Rendunte needa
Dari cherinadi
Bhagyalakshmi Fancy
Koththaga vachchindi Fancy
Bhagyalakshmi Fancy
Koththaga vachchindi Fancy
Alankaranalu ababbaba
Shobhayamanam ammayyaya
Andalu chudaga chudaga
Maimarapinche ma yayya