Telugu Lyrics
భజన భజన రామ రామ భజన
భజన భజన రామ రామ భజన
ఇది రామ నామ భజన
ఇది లక్ష్మి నామ భజన
ఇది కృష్ణ నామ భజన
ఇది విష్ణు నామ భజన
ఇది శివ నామ భజన
ఇది దుర్గా నామ భజన
ఇది దేవి నామ భజన
ఇది దేవ నామ భజన
భజన భజన రామ రామ భజన
భజన భజన రామ రామ భజన
కోటి కోటి నామాలతో
అరచేతిలో వరమిదే
అంతరంగం తెలుసుకొని
ఆనందాలే నింపేదే
మనసున్న మనిషికి
మంచి దారి చూపేదే
సర్వలోకములకి
శాంతిని పంచేదే
భజన భజన రామ రామ భజన
భజన భజన రామ రామ భజన
లోకమంతా రామమయం
లోకమంతా కృష్ణమయం
లోకమంతా శివమయం
లోకమంతా దేవిమయం
భజన భజన రామ రామ భజన
భజన భజన రామ రామ భజన
భజన భజన రామ రామ భజన
ఇది రామ నామ భజన
ఇది లక్ష్మి నామ భజన
ఇది కృష్ణ నామ భజన
ఇది విష్ణు నామ భజన
ఇది శివ నామ భజన
ఇది దుర్గా నామ భజన
ఇది దేవి నామ భజన
ఇది దేవ నామ భజన
భజన భజన రామ రామ భజన
భజన భజన రామ రామ భజన
కోటి కోటి నామాలతో
అరచేతిలో వరమిదే
అంతరంగం తెలుసుకొని
ఆనందాలే నింపేదే
మనసున్న మనిషికి
మంచి దారి చూపేదే
సర్వలోకములకి
శాంతిని పంచేదే
భజన భజన రామ రామ భజన
భజన భజన రామ రామ భజన
లోకమంతా రామమయం
లోకమంతా కృష్ణమయం
లోకమంతా శివమయం
లోకమంతా దేవిమయం
భజన భజన రామ రామ భజన
భజన భజన రామ రామ భజన
English Lyrics / Transliteration
Bhajana Bhajana Rama Rama Bhajana
Bhajana Bhajana Rama Rama Bhajana
Idi Rama Nama Bhajana
Idi Lakshmi Nama Bhajana
Idi Krishna Nama Bhajana
Idi Vishnu Nama Bhajana
Idi Shiva Nama Bhajana
Idi Durga Nama Bhajana
Idi Devi Nama Bhajana
Idi Deva Nama Bhajana
Bhajana Bhajana Rama Rama Bhajana
Bhajana Bhajana Rama Rama Bhajana
Koti Koti Namalatho
Arachethilo Varamide
Antharangam Telusukoni
Anandale Nimpede
Manasunna Manishiki
Manchi Dari Choopede
Sarvalokamulaki
Shanthini Panchede
Bhajana Bhajana Rama Rama Bhajana
Bhajana Bhajana Rama Rama Bhajana
Lokamantha Ramamayam
Lokamantha Krishnmayam
Lokamantha Shivamayam
Lokamantha Devimayam
Bhajana Bhajana Rama Rama Bhajana
Bhajana Bhajana Rama Rama Bhajana
Bhajana Bhajana Rama Rama Bhajana
Idi Rama Nama Bhajana
Idi Lakshmi Nama Bhajana
Idi Krishna Nama Bhajana
Idi Vishnu Nama Bhajana
Idi Shiva Nama Bhajana
Idi Durga Nama Bhajana
Idi Devi Nama Bhajana
Idi Deva Nama Bhajana
Bhajana Bhajana Rama Rama Bhajana
Bhajana Bhajana Rama Rama Bhajana
Koti Koti Namalatho
Arachethilo Varamide
Antharangam Telusukoni
Anandale Nimpede
Manasunna Manishiki
Manchi Dari Choopede
Sarvalokamulaki
Shanthini Panchede
Bhajana Bhajana Rama Rama Bhajana
Bhajana Bhajana Rama Rama Bhajana
Lokamantha Ramamayam
Lokamantha Krishnmayam
Lokamantha Shivamayam
Lokamantha Devimayam
Bhajana Bhajana Rama Rama Bhajana
Bhajana Bhajana Rama Rama Bhajana