Telugu Lyrics
భజన చేసే భాగ్యముగలవారికి
ఆదిదేవుడు అయ్యప్ప స్వామి
కరుణించును తప్పక
ఆదిదేవుడు అయ్యప్ప స్వామి
కరుణించును తప్పక
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
పంబానదిలో స్నానమాడి
తొక్కిసలాడి మాలధారణ చేసి
ఐదువెలల దీక్ష తో
పూజించి మనసారా
భజన చేసే భాగ్యముగలవారికి
ఆదిదేవుడు అయ్యప్ప స్వామి
కరుణించును తప్పక
ఆదిదేవుడు అయ్యప్ప స్వామి
కరుణించును తప్పక
ఏరులెన్ని ఉన్నా పంబ ఒకటే
ఏ దేవుడు ఉన్నా అయ్యప్ప ఒకటే
మహిమెలెన్ని ఉన్నా అయ్యప్ప మహిమ ఒకటే
నిలవగలరు భక్తి తో
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
గురుస్వామి ఆదేశం శిరమున దాల్చి
నమ్మినవారికి నమ్మినట్టే
కష్టాలన్నీ తీర్చి
కాపాడే దైవం అయ్యప్ప
భజన చేసే భాగ్యముగలవారికి
ఆదిదేవుడు అయ్యప్ప స్వామి
కరుణించును తప్పక
ఆదిదేవుడు అయ్యప్ప స్వామి
కరుణించును తప్పక
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Bhajana chese bhagyamugalavariki
Adidevudu Ayyappa Swami
Karuninchunu thappaka
Adidevudu Ayyappa Swami
Karuninchunu thappaka
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Pamba nadilo snanamaadi
Thokkisalaadi maaladharana chesi
Aidu velala deeksha tho
Poojinchi manasaara
Bhajana chese bhagyamugalavariki
Adidevudu Ayyappa Swami
Karuninchunu thappaka
Adidevudu Ayyappa Swami
Karuninchunu thappaka
Yerulenni unna Pamba okate
Ye devudu unna Ayyappa okate
Mahimelenni unna Ayyappa mahima okate
Niluvaleru bhakthi tho
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Guru swami aadesham siramuna daalchi
Namminavariki namminatte
Kashtaalanni theerchi
Kaapade daivam Ayyappa
Bhajana chese bhagyamugalavariki
Adidevudu Ayyappa Swami
Karuninchunu thappaka
Adidevudu Ayyappa Swami
Karuninchunu thappaka
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa