Telugu Lyrics
సరి అయిన నామ సంకీర్తనం
సరి అయిన నామ సంకీర్తనం
భజన చేయరాద భజన చేయరాద
పరమ పవిత్రమైన భజన చేయరాద
పరమ పవిత్రమైన భజన చేయరాద
ఎంత భక్తితో చేసెనో
ఎంత భక్తితో చేసెనో
ఆ యశోదమ్మ బిడ్డను
ఆ యశోదమ్మ బిడ్డను
భజన చేయరాద భజన చేయరాద
అన్నం తినుటకం టే
అవసరమంటె అడగమంటె
పాలు దాహమిం టే
పారబోయమంటె
అన్యమయినదేమి లేదు
అన్యమయినదేమి లేదు
ఏమి లేదురా ఏమి లేదు
భజన చేయరాద భజన చేయరాద
కృష్ణా రామా గోవిందా
కృష్ణా రామా గోవిందా
హరి భజన చేయరాద
హరి భజన చేయరాద
రమారమనా రమరమనా
రమరమనా రమరమనా
హరి భజన చేయరాద
హరి భజన చేయరాద
English Lyrics / Transliteration
Sari ayina naama sankirthanam
Sari ayina naama sankirthanam
Bhajana cheyaraadha bhajana cheyaraadha
Parama pavitramaina bhajana cheyaraadha
Parama pavitramaina bhajana cheyaraadha
Enta bhaktitho cheseno
Enta bhaktitho cheseno
Aa yashodamma biddanu
Aa yashodamma biddanu
Bhajana cheyaraadha bhajana cheyaraadha
Annam tinuta munte
Avasaramante adagamante
Paalu daahaminte
Paaraboayamante
Anyamayinademee ledu
Anyamayinademee ledu
Emee ledu raa emee ledu
Bhajana cheyaraadha bhajana cheyaraadha
Krishna Rama Govinda
Krishna Rama Govinda
Hari bhajana cheyaraadha
Hari bhajana cheyaraadha
Ramaramanaa Ramaramanaa
Ramaramanaa Ramaramanaa
Hari bhajana cheyaraadha
Hari bhajana cheyaraadha