Telugu Lyrics
నిగమ సన్నుత మాధవ
నిగమ సన్నుత మాధవ
భజనే మోదజనకమురా
నిగమ సన్నుత మాధవ
నిగమ సన్నుత మాధవ
రమణియానందవర సంధానము
రమణీయానందవర సంధానము
కామిత ఫల ప్రదానము
కామిత ఫల ప్రదానము
భజనే మోదజనకమురా
నిగమ సన్నుత మాధవ
నిగమ సన్నుత మాధవ
శరణాగత త్రాణము
శరణాగత త్రాణము
శ్రీకర భూషణము
శ్రీకర భూషణము
భజనే మోదజనకమురా
నిగమ సన్నుత మాధవ
నిగమ సన్నుత మాధవ
అభయ ప్రదానము
అభయ ప్రదానము
సమస్త శ్రేయము
సమస్త శ్రేయము
భజనే మోదజనకమురా
నిగమ సన్నుత మాధవ
నిగమ సన్నుత మాధవ
English Lyrics / Transliteration
Nigama sannuta Mādhava
Nigama sannuta Mādhava
Bhajane modajanakamurā
Nigama sannuta Mādhava
Nigama sannuta Mādhava
Ramaṇiyānandavara sandhānamu
Ramaṇiyānandavara sandhānamu
Kāmita phala pradānamu
Kāmita phala pradānamu
Bhajane modajanakamurā
Nigama sannuta Mādhava
Nigama sannuta Mādhava
Śaraṇāgata trāṇamu
Śaraṇāgata trāṇamu
Śrīkara bhūṣaṇamu
Śrīkara bhūṣaṇamu
Bhajane modajanakamurā
Nigama sannuta Mādhava
Nigama sannuta Mādhava
Abhaya pradānamu
Abhaya pradānamu
Samasta śrēyamu
Samasta śrēyamu
Bhajane modajanakamurā
Nigama sannuta Mādhava
Nigama sannuta Mādhava