Telugu Lyrics
భజరే నంద గోపాల
భజరే నంద గోపాల
నంద కిశోర గోపాల
అంబాడీలో వేణునాద
అంబాడీలో వేణునాద
గోపికల మనోవినాద
గోపబాల నంద గోపాల
గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
నంద కిశోర గోపాల
అడుగో కృష్ణుడు
అడుగో కృష్ణుడు
అడుగో కృష్ణుడు
నంద కిశోర గోపాల
కైలాస శిఖరాలకు
కైలాస శిఖరాలకు
కొలువై వెలసె శ్రీ కృష్ణుడు
నంద కిశోర గోపాల
నంద గోపాలుడు
నంద గోపాలుడు
నంద గోపాలుడు
నంద కిశోర గోపాల
English Lyrics / Transliteration
Bhajare Nanda Gopala
Bhajare Nanda Gopala
Nanda Kishore Gopala
Ambhadilo Venunaada
Ambhadilo Venunaada
Gopikala Manovinada
Gopabaala Nanda Gopala
Govinda Govinda
Govinda Govinda
Govinda Govinda
Nanda Kishore Gopala
Adugo Krishnudu
Adugo Krishnudu
Adugo Krishnudu
Nanda Kishore Gopala
Kailasa Shikaraalaku
Kailasa Shikaraalaku
Koluvai Velase Sri Krishnudu
Nanda Kishore Gopala
Nanda Gopaludu
Nanda Gopaludu
Nanda Gopaludu
Nanda Kishore Gopala