Telugu Lyrics
శివోహం శివోహం
భజరే శివోహం
కాలాతీత రూపా
కరుణామయ దీపా
త్రిలోచన విభూషా
జగదుద్ధరణ రూపా
భజరే శివోహం
శివోహం శివోహం
భజరే శివోహం
నిర్గుణ నిరాకార
సగుణ విశ్వాకార
అనాది అనంత
సర్వేశ్వర
భజరే శివోహం
శివోహం శివోహం
భజరే శివోహం
ఆనంద స్వరూపా
భక్త జన పా
శితికంఠ శివా
ముక్తి ప్రదాయకా
భజరే శివోహం
శివోహం శివోహం
భజరే శివోహం
English Lyrics / Transliteration
Shivoham Shivoham
Bhajare Shivoham
Kaalatheetha roopa
Karunamaya deepa
Trilochana vibhoosha
Jagaduddharana roopa
Bhajare Shivoham
Shivoham Shivoham
Bhajare Shivoham
Nirguna nirakaara
Saguna vishwaakaara
Anaadi anantha
Sarveshwara
Bhajare Shivoham
Shivoham Shivoham
Bhajare Shivoham
Aananda swaroopa
Bhakta jana paala
Shithikanta shiva
Mukthi pradaayaka
Bhajare Shivoham
Shivoham Shivoham
Bhajare Shivoham