Telugu Lyrics
సర్వదా సర్వత్ర, స్మర రే శ్రీ వినాయక
శంకరుని తనయుడవు, పార్వతి ప్రియుడవు
సిద్ధి బుద్ధి ప్రదాతవు, శ్రీ వినాయక
మోదక ప్రియతముడవు, మూషిక వాహనుడవు
విఘ్న వినాశకుడవు, శ్రీ వినాయక
దంతము నీ కాయుధము, అభయము నీ రూపము
అష్టైశ్వర్య ప్రదాతవు, శ్రీ వినాయక
బ్రహ్మ మురారి సురార్చిత పాదారవింద
పద్మముననైయుండు, శ్రీ వినాయక
నారద ముని స్తుతించు, నారాయణుడు పొగడు
నన్ను కరుణించు, శ్రీ వినాయక
భజరే శ్రీ వినాయక, భజరే శ్రీ గణాధిప
సర్వదా సర్వత్ర, స్మర రే శ్రీ వినాయక
English Lyrics / Transliteration
Sarvada Sarvatra, Smara Re Sri Vinayaka
Shankaruni Tanayudavu, Parvati Priyudavu
Siddhi Buddhi Pradathavu, Sri Vinayaka
Modaka Priyathamudavu, Mushika Vahanudavu
Vighna Vinashakudavu, Sri Vinayaka
Danthamu Nee Kayudhamu, Abhayamu Nee Roopamu
Ashtaishwarya Pradathavu, Sri Vinayaka
Brahma Murari Surarchita Padaravinda
Padmunanaiyundu, Sri Vinayaka
Narada Muni Stuthinchu, Narayunudu Pogadu
Nannu Karunchu, Sri Vinayaka
Bhajare Sri Vinayaka, Bhajare Sri Ganadhipa
Sarvada Sarvatra, Smara Re Sri Vinayaka