Telugu Lyrics
భజే భజే భజే రామానుజం
జై జై రామానుజం
జై జై రామానుజం
వేద వేదముల సారమా
నాద నాదముల తీరమా
లోక పాలించు దైవమా
అందరి మనసుల నిండుమా
భజే భజే రామానుజం
భజే భజే భజే రామానుజం
జై జై రామానుజం
జై జై రామానుజం
సాలెగూడులోన చుట్టిన దారం
భగవంతుడేనని తెలిపినావు
పలకకున్నా సరే పాలించు దైవం
లోకానికంతట తెలిపినావు
నీలోన నేనో నీవు నాలోనో
ఒకటేనని తెలిపినావు
జీవన యాత్రకు నీవే వెలుగని
లోకానికంతట తెలిపినావు
భజే భజే రామానుజం
భజే భజే భజే రామానుజం
జై జై రామానుజం
జై జై రామానుజం
కలియుగంలోన ఎన్నో బాధలు
కల్మషాలతో నిండిన లోకం
అందరినీ నీవు కాపాడకున్నా
కలత చెందినది ఈ లోకం
అందరి మనసుల ఏకమై
ఒకటే దైవం అని తెలిపినావు
అన్నింట నీవే అంతటా నీవే
అనంత రూపమా తెలిపినావు
భజే భజే రామానుజం
భజే భజే భజే రామానుజం
జై జై రామానుజం
జై జై రామానుజం
వేద వేదముల సారమా
నాద నాదముల తీరమా
లోక పాలించు దైవమా
అందరి మనసుల నిండుమా
భజే భజే రామానుజం
భజే భజే భజే రామానుజం
జై జై రామానుజం
జై జై రామానుజం
English Lyrics / Transliteration
Bhaje Bhaje Bhaje Ramanujam
Jai Jai Ramanujam
Jai Jai Ramanujam
Veda vedamula saaramaa
Naada naadamula theeramaa
Loka paalinchu daivamaa
Andari manasula nindumaa
Bhaje Bhaje Ramanujam
Bhaje Bhaje Bhaje Ramanujam
Jai Jai Ramanujam
Jai Jai Ramanujam
Saalegoodulona chuttina daaram
Bhagavantudenani telipinaavu
Palakakunnaa sare paalinchu daivam
Lokakaantata telipinaavu
Neelona neno neevu naalono
Okatenani telipinaavu
Jeevana yaatrakau neeve velugani
Lokakaantata telipinaavu
Bhaje Bhaje Ramanujam
Bhaje Bhaje Bhaje Ramanujam
Jai Jai Ramanujam
Jai Jai Ramanujam
Kaliyugamlona enno baadhalu
Kalmashaalato nindina lokam
Andarini neeve kaapaadakunnaa
Kalatha chendinadi ee lokam
Andari manasula ekamai
Okate daivam ani telipinaavu
Anninta neeve antataa neeve
Ananta roopama telipinaavu
Bhaje Bhaje Ramanujam
Bhaje Bhaje Bhaje Ramanujam
Jai Jai Ramanujam
Jai Jai Ramanujam
Veda vedamula saaramaa
Naada naadamula theeramaa
Loka paalinchu daivamaa
Andari manasula nindumaa
Bhaje Bhaje Ramanujam
Bhaje Bhaje Bhaje Ramanujam
Jai Jai Ramanujam
Jai Jai Ramanujam