Telugu Lyrics
సర్వేశ్వరా నీ నామము
ప్రభూ నీ నామము
పరమేశ్వరా నీ నామము
భువిలోన వెలిగే తారవై
సెలయేటిలోన కలలై
వెలసేటి నీ నామము
భజియింతు నీ నామము
అడవిలోన వీచే గాలువై
జలధిలోన అలలవై
పగిలేటి నీ నామము
భజియింతు నీ నామము
నింగిలోన మెరిసే మెరుపువై
మెత్తని వెన్నెలలై
మంజులమై నీ నామము
భజియింతు నీ నామము
పల్లెలోన విరిసే పూవువై
పంటలోన రుచికావై
పవిత్రమై నీ నామము
భజియింతు నీ నామము
English Lyrics / Transliteration
Sarveshwara nee naamamu
Prabhoo nee naamamu
Parameshwara nee naamamu
Bhuvi lona velige thaaravai
Selayetilona kalalai
Velaseti nee naamamu
Bhajiyinthu nee naamamu
Adavilona veeche gaaluvai
Jaladhilona alalavai
Pagileti nee naamamu
Bhajiyinthu nee naamamu
Ningilona merise merupuvai
Metthani vennelalai
Manjulamai nee naamamu
Bhajiyinthu nee naamamu
Pallelona virise poovu vai
Pantallona ruchikaavai
Pavithramai nee naamamu
Bhajiyinthu nee naamamu