Telugu Lyrics
భజో సైరామ్ భజో షిర్డి సాయీరామ్
ఓంకార రూపా సాయినాథా
అఖిల లోకాలకు ఆధారమా
గురువే నాతో నీవె నాథా
శరణం శరణం సైరామా
భజో సైరామ్ భజో షిర్డి సాయీరామ్
భజో సైరామ్ భజో షిర్డి సాయీరామ్
కరుణామయ శంకర సాయీ
భక్తవత్సల శ్రీ హరి సాయీ
దైవంబంటే నీవే మాకింకా
శరణం శరణం సైరామా
భజో సైరామ్ భజో షిర్డి సాయీరామ్
భజో సైరామ్ భజో షిర్డి సాయీరామ్
ద్వారకామాయిలో వెలిసెవు
అందరి కోరికలు తీర్చేవు
అందరినీ దీవించేవు
శరణం శరణం సైరామా
భజో సైరామ్ భజో షిర్డి సాయీరామ్
భజో సైరామ్ భజో షిర్డి సాయీరామ్
English Lyrics / Transliteration
Bhajo Sairam Bhajo Shirdi Sayiram
Omkara roopa Sainatha
Akhila lokalaku adharama
Guruve naatho neeve naatha
Sharanam Sharanam Sairama
Bhajo Sairam Bhajo Shirdi Sayiram
Bhajo Sairam Bhajo Shirdi Sayiram
Karunamaya Shankara Sai
Bhaktavatsala Sri Hari Sai
Daivambante neeve maakinka
Sharanam Sharanam Sairama
Bhajo Sairam Bhajo Shirdi Sayiram
Bhajo Sairam Bhajo Shirdi Sayiram
Dwarakamai lo velisevu
Andari korikalu theerchevu
Andarini deevinchevu
Sharanam Sharanam Sairama
Bhajo Sairam Bhajo Shirdi Sayiram
Bhajo Sairam Bhajo Shirdi Sayiram