Telugu Lyrics
మీరందరూ రారండి మా యింట ప్రభాత సేవకు
భక్తగ్రేసరులార భాగవతోత్తములార
మీరందరూ రారండి మా యింట ప్రభాత సేవకు
పసిడి సింహాసనమున భాసిల్లు సీతారాములకు
పసిడి సింహాసనమున భాసిల్లు సీతారాములకు
మంగళహారతి సేవలొనర్చు భాగ్యం మాకెంతో
మంగళహారతి సేవలొనర్చు భాగ్యం మాకెంతో
భక్తగ్రేసరులార భాగవతోత్తములార
మీరందరూ రారండి మా యింట ప్రభాత సేవకు
బాలగోపాలమునకు పలువిధముల అలంకరించి
బాలగోపాలమునకు పలువిధముల అలంకరించి
వన్నెల పాలుగారెలొ వడ్డించు భాగ్యం మాకెంతో
వన్నెల పాలుగారెలొ వడ్డించు భాగ్యం మాకెంతో
భక్తగ్రేసరులార భాగవతోత్తములార
మీరందరూ రారండి మా యింట ప్రభాత సేవకు
కలహంస నడకలొలకలొకలొ నర్తించు రాములవారికి
కలహంస నడకలొలకలొకలొ నర్తించు రాములవారికి
సుమధుర గానములతో సుస్వాగతం పాడే భాగ్యం మాకెంతో
సుమధుర గానములతో సుస్వాగతం పాడే భాగ్యం మాకెంతో
భక్తగ్రేసరులార భాగవతోత్తములార
మీరందరూ రారండి మా యింట ప్రభాత సేవకు
English Lyrics / Transliteration
Meerandaru raarandi maa yinta prabhat sevalaku
Bhakta gresarulaara bhagavatouttamulaara

Pasidi simhaasanamuna bhaasillu Seetharaamulaku

Mangala haarathi sevalonarchu bhaagyam maakentho
Mangala haarathi sevalonarchu bhaagyam maakentho
Bhakta gresarulaara bhagavatouttamulaara
Meerandaru raarandi maa yinta prabhat sevalaku
Baalagopalamunaku paluvidhula alankarinchi

Vannela paalugaarelona vaddinchu bhaagyam maakentho
Vannela paalugaarelona vaddinchu bhaagyam maakentho
Bhakta gresarulaara bhagavatouttamulaara
Meerandaru raarandi maa yinta prabhat sevalaku
Kalahamsa nadakalolakaloka narthinchu Raamula vaariki

Sumadhura gaanamulatho suswaagatham paade bhaagyam maakentho