Telugu Lyrics
బాల ప్రహ్లాద నాటకమునకు
రారండోయ్ రారండోయ్
బాల ప్రహ్లాద నాటకమునకు
తారలెన్నో వచ్చెనమ్మా
తారలెన్నో వచ్చెనమ్మా
చూడరమ్మా చూడరమ్మా
ఈ దరికే రారండోయ్
శ్రీమన్నారాయణ చరణారవింద
శరణాగతి కోరి భక్త ప్రహ్లాద
రారండోయ్ రారండోయ్
బాల ప్రహ్లాద నాటకమునకు
హరియే సత్యము హరియే శాశ్వతము
హరియే మోక్షము హరియే సర్వస్వము
అనుచు శిశువు అనగ అనగ
అంత కంతకు పెరిగెను అతని భక్తి
మరి నరహరి అవతార మెత్తెనమ్మా
మరి నరహరి అవతార మెత్తెనమ్మా
ఆ దివ్య రూపము చూడరమ్మా
ఈ దరికే రారండోయ్
రారండోయ్ రారండోయ్
బాల ప్రహ్లాద నాటకమునకు
రారండోయ్ రారండోయ్
బాల ప్రహ్లాద నాటకమునకు
English Lyrics / Transliteration
Baala Prahlada naatakamunaku
Rarandoy rarandoy
Baala Prahlada naatakamunaku
Taarelenno vacchenamma
Taarelenno vacchenamma
Choodaramma choodaramma
Ee darike rarandoy
Srimannarayana charanaravinda
Sharanagathi kori Bhaktha Prahlada
Rarandoy rarandoy
Baala Prahlada naatakamunaku
Hariye satyam Hariye shaashvatam
Hariye moksham Hariye sarvasvam
Anuchu shishuvu anaga anaga
Anta kantaku perigenu athani bhakthi
Mari Narahari avatara mettanamamma
Mari Narahari avatara mettanamamma
Aa divya roopam choodaramma
Ee darike rarandoy
Rarandoy rarandoy
Baala Prahlada naatakamunaku
Rarandoy rarandoy
Baala Prahlada naatakamunaku