Telugu Lyrics
భక్తి కొలది వాడే భక్తి కొలది వాడే
ఏది కొలిచిన ఇహలోకంబున
ఏది కొలిచిన పరలోకంబున
ఫలము కలదని తెలియుమయ్యా
భక్తి కొలది వాడే భక్తి కొలది వాడే
ఏది కొలిచిన ఇహలోకంబున
ఏది కొలిచిన పరలోకంబున
ఫలము కలదని తెలియుమయ్యా
భక్తి కొలది వాడే భక్తి కొలది వాడే
English Lyrics / Transliteration
Bhakti koladi vaade bhakti koladi vaade
Edi kolichina ihilokambuna
Edi kolichina paralokambuna
Phalamu kaladhani teliyumayya
Bhakti koladi vaade bhakti koladi vaade
Edi kolichina ihilokambuna
Edi kolichina paralokambuna
Phalamu kaladhani teliyumayya
Bhakti koladi vaade bhakti koladi vaade