Telugu Lyrics
భక్తులారా వినండి
భక్తి శ్రద్ధలతో భగవంతుని కొలిచే
భక్తులారా వినండి
భక్తి లేని గుడి గోపురం బెడద
భక్తి లేని గుడి గోపురం బెడద
భక్తి లేని మంత్రమ్ము ఫలమొసగదు
భక్తి శ్రద్ధలతో భగవంతుని కొలిచే
భక్తులారా వినండి
నమ్మకముతో ఏదో ఒక పేరు
జపించి తపించి నామమే చేరి
నమ్మకముతో ఏదో ఒక పేరు
జపించి తపించి నామమే చేరి
తరింపచేయును తారకమౌను
కరుణించును కైలాసమౌను
భక్తి శ్రద్ధలతో భగవంతుని కొలిచే
భక్తులారా వినండి
హరి హరి హరి అని హృదయము లొలికి
తరించినారెందరో తారకమౌను
హరి హరి హరి అని హృదయము లొలికి
తరించినారెందరో తారకమౌను
త్రిలోకాలే తిరిగినట్టి
త్రివిక్రముడు మా తండ్రి శ్రీనివాసుడు
భక్తి శ్రద్ధలతో భగవంతుని కొలిచే
భక్తులారా వినండి
భక్తి లేని గుడి గోపురం బెడద
భక్తి లేని మంత్రమ్ము ఫలమొసగదు
English Lyrics / Transliteration
Bhaktulara vinandi
Bhakthi sraddhalatho bhagavantuni koliche
Bhaktulara vinandi
Bhakthi leni gudi gopuram bedadha
Bhakthi leni gudi gopuram bedadha
Bhakthi leni mantrammu phalamosagadu
Bhakthi sraddhalatho bhagavantuni koliche
Bhaktulara vinandi
NammakmuthO edho okka peru
Japinchi thapinchi namame cheri
NammakmuthO edho okka peru
Japinchi thapinchi namame cheri
Tharimpacheyunnu tharakamounu
Karuninchunu kailasamounu
Bhakthi sraddhalatho bhagavantuni koliche
Bhaktulara vinandi
Hari hari hari ani hrudayamu loliki
Tharinchinaremdaro tharakamounu
Hari hari hari ani hrudayamu loliki
Tharinchinaremdaro tharakamounu
Thrilokale thiriginatti
Trivikramudu maa thandri Srinivasudu
Bhakthi sraddhalatho bhagavantuni koliche
Bhaktulara vinandi
Bhakthi leni gudi gopuram bedadha
Bhakthi leni mantrammu phalamosagadu