Telugu Lyrics
పరమ దయగల నీదు పాదములకు
నమస్కరించి వేడుకొందును
శ్రీ సాయి నాథా శ్రీ సాయి నాథా
అంధకారంబుల నధిపతులెందరో
అన్య దేవతల నర్చింపబోలు
నన్ను కరుణించి తొలగించవో
శ్రీ సాయి నాథా శ్రీ సాయి నాథా
నాదంబె నీవని నాదస్వరూపమని
సకల శాస్త్రములు చెప్పుచుండెను
నాదమును వినగ నేర్పును దయచేయు
శ్రీ సాయి నాథా శ్రీ సాయి నాథా
దూర దేశముల దారి కాని వాని
దుఃఖముతోడ దిగులు నొందు వాని
ఆదుకొందువని ఆశతో నుంటిని
శ్రీ సాయి నాథా శ్రీ సాయి నాథా
దిక్కులేని వారి దిక్కు నీవని
అక్కున చేర్చుకొందువని
హృదయమున నమ్మి వేడుకొందును
శ్రీ సాయి నాథా శ్రీ సాయి నాథా
English Lyrics / Transliteration
Parama dayagala needu paadamulaku
Namaskarinchi vedukonudunu
Shri Sai Natha Shri Sai Natha
Andhakaarambula adhipatulendaro
Anya devathala narchimpabolu
Nannu karuninchi tholaginchavo
Shri Sai Natha Shri Sai Natha
Naadambe neevani naadaswaroopamani
Sakala shaastramulu cheppuchundenu
Naadamunu vinaga nerpunu dayacheyu
Shri Sai Natha Shri Sai Natha
Doora deshamula daari kaani vaani
Dukhamuthoda digulu nondunu vaani
Aadukondoo ani aashatho untini
Shri Sai Natha Shri Sai Natha
Dikkuleni vaari dikku neevani
Akkuna cherchukundoo vani
Hrudayamuna nammi vedukonudunu
Shri Sai Natha Shri Sai Natha