Telugu Lyrics
భలే భలే అందాలు
తనలో దాచిన అపురూపాలు
తనలో దాచిన అపురూపాలు
కళ్ళకు విందులే
కళ్ళకు విందులే
చేసే ఆ సోయగాలన్నీ
చేసే ఆ సోయగాలన్నీ
భలే భలే అందాలు
భలే భలే అందాలు
తనలో దాచిన అపురూపాలు
తనలో దాచిన అపురూపాలు
సిగలో పూచిన పువ్వులాయే
మొగలి పువ్వులాయే
నడుములో మెలికలతో
మధురమైన రాగాలే
మెరిసే మెరిసే ముఖచంద్రుని
మధువులొలికే పెదవులాయే
ఎదురు నిలిచిన అందాలు
ఎదురు నిలిచిన అందాలు
ఎంత చూసినా తనివితీరవే
ఎంత చూసినా తనివితీరవే
భలే భలే అందాలు
భలే భలే అందాలు
తనలో దాచిన అపురూపాలు
తనలో దాచిన అపురూపాలు
చేతిలో వున్న గాజులాయే
లయబద్దమైన గజ్జలాయే
నవ్వుల చిరుజల్లులతో
నింపిన సుమనోహరాలే
అడుగులలోని సవ్వడులకు
అందమైన గీతికలు
ఎదురు నిలిచిన అందాలు
ఎదురు నిలిచిన అందాలు
ఎంత చూసినా తనివితీరవే
ఎంత చూసినా తనివితీరవే
భలే భలే అందాలు
భలే భలే అందాలు
తనలో దాచిన అపురూపాలు
తనలో దాచిన అపురూపాలు
కళ్ళకు విందులే
కళ్ళకు విందులే
చేసే ఆ సోయగాలన్నీ
చేసే ఆ సోయగాలన్నీ
English Lyrics / Transliteration
Bhale bhale andalu
Tanalo daachina apuroopaalu
Tanalo daachina apuroopaalu
Kallaku vindule
Kallaku vindule
Chese aa soyagaalanni
Chese aa soyagaalanni
Bhale bhale andalu
Bhale bhale andalu
Tanalo daachina apuroopaalu
Tanalo daachina apuroopaalu
Sigalo poochina puvvulaaye
Mogali puvvulaaye
Nadumulo melikalatho
Madhuramaina raagaale
Merise merise mukhachandruni
Madhuvulolike pedavulaaye
Eduru nilichina andalu
Eduru nilichina andalu
Enta choosina tanitivirave
Enta choosina tanitivirave
Bhale bhale andalu
Bhale bhale andalu
Tanalo daachina apuroopaalu
Tanalo daachina apuroopaalu
Chetilo unna gaajulaaye
Layabaddhamaina gajjalaaye
Navvula chirujallulatho
Nimpina sumanoharaale
Adugulaloni savvadulaku
Andamaina geetikalu
Eduru nilichina andalu
Eduru nilichina andalu
Enta choosina tanitivirave
Enta choosina tanitivirave
Bhale bhale andalu
Bhale bhale andalu
Tanalo daachina apuroopaalu
Tanalo daachina apuroopaalu
Kallaku vindule
Kallaku vindule
Chese aa soyagaalanni
Chese aa soyagaalanni