Telugu Lyrics
భలే భలే మొగడివోయ్
అందమైన వెన్నెలలో
అందమైన వెన్నెలలో
అందమైన పిల్ల నీతో
అందమైన పిల్ల నీతో
ఆటలాడే మగడివోయ్
భలే భలే మొగడివోయ్
ఓ చురుకైన పిల్లవోయ్
ఓ చురుకైన పిల్లవోయ్
నీ చురుకైన చూపుల్లో
నీ చురుకైన చూపుల్లో
వయ్యారాలన్ని నిలిపి
వయ్యారాలన్ని నిలిపి
వయ్యారాలన్ని నిలిపి
వైభవంగా ఆడేదెవ్వరో
భలే భలే పిల్లవోయ్
ఆడింది ఆడించి
అందంగా ఊరించి
అంత రంగం ఆడింది
ఆడింది ఆడించి
అందంగా ఊరించి
అంత రంగం ఆడింది
అందాల రాణివై
ఆనంద దీపమై
ఆడింది ఆడించి
అంత రంగం ఆడింది
భలే భలే మొగడివోయ్
భలే భలే మొగడివోయ్
అందమైన వెన్నెలలో
అందమైన వెన్నెలలో
అందమైన పిల్ల నీతో
అందమైన పిల్ల నీతో
ఆటలాడే మగడివోయ్
భలే భలే మొగడివోయ్
ఓ చురుకైన పిల్లవోయ్
ఓ చురుకైన పిల్లవోయ్
నీ చురుకైన చూపుల్లో
నీ చురుకైన చూపుల్లో
వయ్యారాలన్ని నిలిపి
వయ్యారాలన్ని నిలిపి
వయ్యారాలన్ని నిలిపి
వైభవంగా ఆడేదెవ్వరో
భలే భలే పిల్లవోయ్
English Lyrics / Transliteration
Bhale bhale mogadivoy
Andamaina vennelalo
Andamaina vennelalo
Andamaina pilla neetho
Andamaina pilla neetho
Aatalade magadivoy
Bhale bhale mogadivoy
O churukaina pillavoy
O churukaina pillavoy
Nee churukaina choopullo
Nee churukaina choopullo
Vayyaralanni nilipi
Vayyaralanni nilipi
Vayyaralanni nilipi
Vaibhavanga aadedevaro
Bhale bhale pillavoy
Aadindi aadinchhi
Andamga oorinchi
Antha rangam aadindi
Aadindi aadinchhi
Andamga oorinchi
Antha rangam aadindi
Andala raanivai
Aananda deepamai
Aadindi aadinchhi
Antha rangam aadindi
Bhale bhale mogadivoy
Bhale bhale mogadivoy
Andamaina vennelalo
Andamaina vennelalo
Andamaina pilla neetho
Andamaina pilla neetho
Aatalade magadivoy
Bhale bhale mogadivoy
O churukaina pillavoy
O churukaina pillavoy
Nee churukaina choopullo
Nee churukaina choopullo
Vayyaralanni nilipi
Vayyaralanni nilipi
Vayyaralanni nilipi
Vaibhavanga aadedevaro
Bhale bhale pillavoy