Telugu Lyrics
మాయని నీ గజగమన
మరి మాయెనో రంభ భువన
భలే భలే యేనుగురా భలే భలే యేనుగురా
మాయని నీ గజగమన
మరి మాయెనో రంభ భువన
అందాలెన్నింటినో
ఆవహించితివా
అందరినీ మోహింప
ఆకట్టుకొంటివా
అందాలెన్నింటినో
ఆవహించితివా
అందరినీ మోహింప
ఆకట్టుకొంటివా
తొందర తొందరగా
తోటలోపల
మెల్లగా మెల్లగా
మరులుకొనగా
భలే భలే యేనుగురా భలే భలే యేనుగురా
మాయని నీ గజగమన
మరి మాయెనో రంభ భువన
రమ్మంటే వచ్చి
వగవగ నవ్వావంట
అందుకే అందరి
ఆశలకి ఆకాశమయ్యావంట
రమ్మంటే వచ్చి
వగవగ నవ్వావంట
అందుకే అందరి
ఆశలకి ఆకాశమయ్యావంట
మరల మరల నిన్నే
మది కోరి కోరగా
మరపు రాదుగా
మాయలో ముంచగా
భలే భలే యేనుగురా భలే భలే యేనుగురా
మాయని నీ గజగమన
మరి మాయెనో రంభ భువన
English Lyrics / Transliteration
Mayani nee gajagamana
Mari mayeno rambha bhuvana
Bhale bhale yenugura bhale bhale yenugura
Mayani nee gajagamana
Mari mayeno rambha bhuvana
Andalennnitino
Aavahinchithiva
Andarini mohimpa
Aakattukontiva
Andalennnitino
Aavahinchithiva
Andarini mohimpa
Aakattukontiva
Thondara thondaraga
Thotalopala
Mellaga mellaga
Marulukonaga
Bhale bhale yenugura bhale bhale yenugura
Mayani nee gajagamana
Mari mayeno rambha bhuvana
Rammante vachi
Vagavaga navvavanta
Anduke andari
Aashalaki aakashamayyavanta
Rammante vachi
Vagavaga navvavanta
Anduke andari
Aashalaki aakashamayyavanta
Marala marala ninne
Madi kori koraga
Marapu raduga
Mayalo munchaga
Bhale bhale yenugura bhale bhale yenugura
Mayani nee gajagamana
Mari mayeno rambha bhuvana