Telugu Lyrics
పరువాల పుణ్యక్షేత్రం
కళ్ళల్లో మెరిసె తొలి ప్రేమ
పలుకుల్లో తేనె వరద
ఆకాశం వీడింది కంబళి
అద్దాలు దాటింది గంబళి
రంగుల రేఖలు తొలిగింది
బంగారు వానలు కురిసింది
చూస్తున్నా నువ్వే చూస్తున్నా
కలిసున్న క్షణాలే కల
మనసులు కలిసే కల
నవ్వుల్లో తెల్లవారె కల
భామా భామా పడుచు రేయి
పరువాల పుణ్యక్షేత్రం
కళ్ళల్లో మెరిసె తొలి ప్రేమ
పలుకుల్లో తేనె వరద
పిల్లగాలి చేతుల వెనుక
దాగున్న నీ సిగ్గు కొంచం
మెల్లగా వీచే నీ వెనుక
దాగున్న నన్ను చూడ
వెయ్యి కన్నులు చాలవు
నీ వయ్యారాలు చూడ
పలికే పెదవుల వెనుక
దాగున్న నీ మాట కొంచం
బొంగరాల నీ నడుము
తిరిగేది నా కోసం
ఎన్ని వయ్యారాలు
నన్నే కోరుకోలే
భామా భామా పడుచు రేయి
పరువాల పుణ్యక్షేత్రం
కళ్ళల్లో మెరిసె తొలి ప్రేమ
పలుకుల్లో తేనె వరద
ఆకాశం వీడింది కంబళి
అద్దాలు దాటింది గంబళి
రంగుల రేఖలు తొలిగింది
బంగారు వానలు కురిసింది
చూస్తున్నా నువ్వే చూస్తున్నా
కలిసున్న క్షణాలే కల
మనసులు కలిసే కల
నవ్వుల్లో తెల్లవారె కల
భామా భామా పడుచు రేయి
పరువాల పుణ్యక్షేత్రం
కళ్ళల్లో మెరిసె తొలి ప్రేమ
పలుకుల్లో తేనె వరద
English Lyrics / Transliteration
Paruvaala Punyakshetram
Kallallo Merise Tholi Prema
Palukullo Thene Varada
Aakaasham Veedindi Kambali
Addaalu Daatindi Gambali
Rangula Rekhalu Tholigiindi
Bangaru Vaanalu Kurisindi
Choosthunna Nuvve Choosthunna
Kalisunna Kshanaale Kala
Manasulu Kalise Kala
Navvullo Thella Vaare Kala
Bhama Bhama Paduchu Reyi
Paruvaala Punyakshetram
Kallallo Merise Tholi Prema
Palukullo Thene Varada
Pillagaali Chetula Venuka
Daagunna Nee Siggu Koncham
Mellagaa Veeche Nee Venuka
Daagunna Nannu Chooda
Veyyi Kannulu Chaalavu
Nee Vayyaaraalu Chooda
Palike Pedavula Venuka
Daagunna Nee Maata Koncham
Bongaraala Nee Nadumu
Thirgedi Naa Kosam
Enni Vayyaaraalu
Nanne Korukole
Bhama Bhama Paduchu Reyi
Paruvaala Punyakshetram
Kallallo Merise Tholi Prema
Palukullo Thene Varada
Aakaasham Veedindi Kambali
Addaalu Daatindi Gambali
Rangula Rekhalu Tholigiindi
Bangaru Vaanalu Kurisindi
Choosthunna Nuvve Choosthunna
Kalisunna Kshanaale Kala
Manasulu Kalise Kala
Navvullo Thella Vaare Kala
Bhama Bhama Paduchu Reyi
Paruvaala Punyakshetram
Kallallo Merise Tholi Prema
Palukullo Thene Varada