Telugu Lyrics
జీవన పథమే కరుణామయము
భంధన నిదియే నమ్మకము
జీవన పథమే కరుణామయము
శతకోటి జనుల శతకోటి భుజాలు
ఎత్తిన బావుట శ్రీకృష్ణుని గీత
శతకోటి జనుల శతకోటి భుజాలు
ఎత్తిన బావుట శ్రీకృష్ణుని గీత
నమ్మిన దేవర ఘనముగా వెలయును
భువిన వెలయును
భంధన నిదియే నమ్మకము
జీవన పథమే కరుణామయము
ఆరుగని నేత్రాలు అడుగని పాదాలు
నలిగే దేహాలు బలిపేక్షు ఘోరాలు
ఆరుగని నేత్రాలు అడుగని పాదాలు
నలిగే దేహాలు బలిపేక్షు ఘోరాలు
కన్నతల్లి దైవము కరుణించ వలెను
భువిన వెలయును
భంధన నిదియే నమ్మకము
జీవన పథమే కరుణామయము
భంధన నిదియే నమ్మకము
జీవన పథమే కరుణామయము
English Lyrics / Transliteration
Jeevana pathame karunamayamu
Bandhana nidhiye nammakamu
Jeevana pathame karunamayamu
Shatakoti janula shatakoti bhujalu
Ethhina bavuta Sri Krishnuni geetha
Shatakoti janula shatakoti bhujalu
Ethhina bavuta Sri Krishnuni geetha
Nammina devara ghanamuga velayunu
Bhuvan velayunu
Bandhana nidhiye nammakamu
Jeevana pathame karunamayamu
Arugani netralu adugani padalu
Nalige dehalu balipekshu ghoralu
Arugani netralu adugani padalu
Nalige dehalu balipekshu ghoralu
Kannathalli daivamu karuninchu valenu
Bhuvan velayunu
Bandhana nidhiye nammakamu
Jeevana pathame karunamayamu
Bandhana nidhiye nammakamu
Jeevana pathame karunamayamu