Telugu Lyrics
పరిమళించెనులే జగతి జీవితముగా
భావాల సారముగా, బంధాల దారముగా
పారవశ్యములే నింపెనులే జీవితముగా
ఓహోహో.. ఓహోహో..
ఓహోహో.. ఓహోహో..
ఈ లయలే సృష్టికి మూలమని
ఈ స్వరాలే జీవన మాల అని
అందమైన కళలను దైవమందె
అది వేదం, అది సంగీతం
ప్రతిరూపంగా నాట్యం
అది కావ్యంబె, అది శాస్త్రంబె
ఆనంద భావం, ఇది పరాకాష్టం
భారత వేదముగా భరతనాట్యముగా
పరిమళించెనులే జగతి జీవితముగా
భావాల సారముగా, బంధాల దారముగా
పారవశ్యములే నింపెనులే జీవితముగా
మదిలోని ఆశలను, పెదవిలోని దాహమును
అంకురింపజేయును, ఈ అందాల గానం
శరీర ధర్మముల, సహజానందముల
అక్షరాల తీరున, అభినయించు గానం
సుమధుర గానం, నవలోక గానం
భారత వేదముగా భరతనాట్యముగా
పరిమళించెనులే జగతి జీవితముగా
భావాల సారముగా, బంధాల దారముగా
పారవశ్యములే నింపెనులే జీవితముగా
ఓహోహో.. ఓహోహో..
ఓహోహో.. ఓహోహో..
English Lyrics / Transliteration
Parimalinchenule jagati jeevitamuga
Bhavala saramuga, bandhala daramuga
Paravashyamule nimpenele jeevitamuga
Ohoho.. Ohoho..
Ohoho.. Ohoho..
Ee layale srushtiki mulamani
Ee svarale jeevana mala ani
Andamaina kalalanu daivamande
Adi vedam, adi sangitam
Pratirupamga natyam
Adi kavyambe, adi sastrambe
Ananda bhavam, idi parakashtham
Bharata vedamuga bharatanatyamuga
Parimalinchenule jagati jeevitamuga
Bhavala saramuga, bandhala daramuga
Paravashyamule nimpenele jeevitamuga
Madiloni ashalanu, pedaviloni dahamunu
Ankurimpajeyunu, ee andala ganam
Sharira dharmamula, sahajananadamula
Aksharala tiruna, abhinayinchu ganam
Sumadhura ganam, navaloka ganam
Bharata vedamuga bharatanatyamuga
Parimalinchenule jagati jeevitamuga
Bhavala saramuga, bandhala daramuga
Paravashyamule nimpenele jeevitamuga
Ohoho.. Ohoho..
Ohoho.. Ohoho..