Telugu Lyrics
భారత ఖండం భరత ఖండం
అద్వితీయమైనట్టి భారత ఖండం
అందరినీ ఏకం చేసే భారత ఖండం
దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషుల్రా
దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషుల్రా
దేశం అంటే మనుషుల్రా
అందుకే వారికి వందనం
జై భవానీ జై భవానీ
జై భవానీ జై భవానీ
వీరపురుషుల త్యాగం
భారత ఖండం
త్యాగాలకు నిలయం
భారత ఖండం
వీరపురుషుల త్యాగం
జై భవానీ జై భవానీ
త్యాగాలకు నిలయం
భారత ఖండం
జై భవానీ జై భవానీ
జై జై భవానీ
జై జై భవానీ
దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషుల్రా
దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషుల్రా
దేశం అంటే మనుషుల్రా
అందుకే వారికి వందనం
భారత ఖండం భరత ఖండం
అద్వితీయమైనట్టి భారత ఖండం
అందరినీ ఏకం చేసే భారత ఖండం
English Lyrics / Transliteration
Bharatha Khandam Bharatha Khandam
Adviteeyamainatti Bharatha Khandam
Andarinee ekam chese Bharatha Khandam
Desam ante matti kadoy desam ante manushulara
Desam ante matti kadoy desam ante manushulara
Desam ante manushulara
Anduke vaariki vandanam
Jai Bhavani Jai Bhavani
Jai Bhavani Jai Bhavani
Veerapurushula tyagam
Bharatha Khandam
Tyagalaku nilayam
Bharatha Khandam
Veerapurushula tyagam
Jai Bhavani Jai Bhavani
Tyagalaku nilayam
Bharatha Khandam
Jai Bhavani Jai Bhavani
Jai Jai Bhavani