Telugu Lyrics
భారతీయతనే పంచేవు
భారతవాణి భారతీయులకు
భారతీయతనే పంచేవు
భావాల లోకాన భావం ఒకటై
భారతీయతను చేర్చేవు
భారతవాణి భారతీయులకు
భారతీయతనే పంచేవు
అందరిలోనూ ఒకడే దేవుడని
అందరికీ తెలిసేనయ్యా
అందరిలోనూ ఒకడే దేవుడని
అందరికీ తెలిసేనయ్యా
అందరిలోనూ ఒకటే గుడి అని
అందరూ నమ్మేనాడయా
అందరిలోనూ ఒకటే గుడి అని
అందరూ నమ్మేనాడయా
శాంతి మనశాంతి
దేశం మనదేశం
సంస్కృతి మనసంస్కృతి
జన్మ జన్మకీ
భారతవాణి భారతీయులకు
భారతీయతనే పంచేవు
పక్క వాడిని బాధింపక
పక్కా మంచి నేర్పేవు
పక్క వాడిని బాధింపక
పక్కా మంచి నేర్పేవు
అన్నదమ్ముల బంధాన్ని
అందరికీ పంచేవు
అన్నదమ్ముల బంధాన్ని
అందరికీ పంచేవు
దేశ భక్తిని
సేవా భావాని
నిత్యం నిలబెట్టేవు
నిత్యం నిలబెట్టేవు
భారతవాణి భారతీయులకు
భారతీయతనే పంచేవు
నమ్మినవారికి నమ్మినట్టు
నాయకత్వం నేర్పేవు
నమ్మినవారికి నమ్మినట్టు
నాయకత్వం నేర్పేవు
ఒకరితో ఒకరు కలిసుంటే
ఒకటే బలం అనేవు
ఒకరితో ఒకరు కలిసుంటే
ఒకటే బలం అనేవు
జై భారతం
జై భారతం
జయజయధ్వానాలనే
నింపేసేవు
నింపేసేవు
భారతవాణి భారతీయులకు
భారతీయతనే పంచేవు
భావాల లోకాన భావం ఒకటై
భారతీయతను చేర్చేవు
భారతవాణి భారతీయులకు
భారతీయతనే పంచేవు
English Lyrics / Transliteration
Bharathiyathane panchevu
Bharathavani Bharathiyulaku
Bharathiyathane panchevu
Bhaavala lokana bhaavam okatai
Bharathiyathanu cherchevu
Bharathavani Bharathiyulaku
Bharathiyathane panchevu
Andarilonoo okade devudani
Andariki thelesenayya
Andarilonoo okade devudani
Andariki thelesenayya
Andarilonoo okate gudi ani
Andaru nammenadaya
Andarilonoo okate gudi ani
Andaru nammenadaya
Shanthi manashanthi
Desham manadeshnam
Samskruthi manasamskruthi
Janma janmakee
Bharathavani Bharathiyulaku
Bharathiyathane panchevu
Pakka vaadini baadhimpaka
Pakkaa manchi nerpevu
Pakka vaadini baadhimpaka
Pakkaa manchi nerpevu
Annadammula bandhaanni
Andariki panchevu
Annadammula bandhaanni
Andariki panchevu
Desha bhakthini
Seva bhaavaani
Nithyam nilabettevu
Nithyam nilabettevu
Bharathavani Bharathiyulaku
Bharathiyathane panchevu
Namminavaariki namminattu
Naayakathvam nerpevu
Namminavaariki namminattu
Naayakathvam nerpevu
Okaritho okaru kalisunte
Okate balam anevu
Okaritho okaru kalisunte
Okate balam anevu
Jai Bharatham
Jai Bharatham
Jayajayadwhaanala ne
Nimpesevu
Nimpesevu
Bharathavani Bharathiyulaku
Bharathiyathane panchevu
Bhaavala lokana bhaavam okatai
Bharathiyathanu cherchevu
Bharathavani Bharathiyulaku
Bharathiyathane panchevu