Telugu Lyrics
భారతీ భారతీ భయమేల నీకు
విశ్వ విఖ్యాతమౌ భారత దేశాన
పుట్టిన బిడ్డవు నీవమ్మా
భారతీ భారతీ భయమేల నీకు
జ్ఞానమెంతైన నీలోన
లోకమంతటిని జయించు
గాంచిన యశమంతయు నీకే
భారతీ భారతీ భయమేల నీకు
నందనవనముల పసిడి బొమ్మవమ్మా
నవకాంతుల మెరిసే దేవతవమ్మా
ఆదిశక్తి రూపానివమ్మా
అందరినీ కాచే అమృతవనివమ్మా
భారతీ భారతీ భయమేల నీకు
విశ్వ విఖ్యాతమౌ భారత దేశాన
పుట్టిన బిడ్డవు నీవమ్మా
భారతీ భారతీ భయమేల నీకు
శక్తి స్వరూపిణివమ్మా
శాంతికోసం తాపస్వినివమ్మా
జగతి మొత్తాన నీతోనే
జన్మించెను సకల సంపదలు
భారతీ భారతీ భయమేల నీకు
విశ్వ విఖ్యాతమౌ భారత దేశాన
పుట్టిన బిడ్డవు నీవమ్మా
భారతీ భారతీ భయమేల నీకు
English Lyrics / Transliteration
Bharati Bharati bhayamela neeku
Vishwa vikhyathamou Bharata deshana
Puttina biddavu nee vamma
Bharati Bharati bhayamela neeku
Gnanam entaina neelona
Lokamantatini janyinchu
Ganchina yasham anthayu neeke
Bharati Bharati bhayamela neeku
Nandanavanamula pasidi bommavamma
Navakantula merise devathavamma
Adisakthi roopaanivamma
Andarini kache amruthavanivamma
Bharati Bharati bhayamela neeku
Vishwa vikhyathamou Bharata deshana
Puttina biddavu nee vamma
Bharati Bharati bhayamela neeku
Shakthi swaroopini vamma
Shanthikosam tapasvini vamma
Jagathi mottana neethone
Janminchenu sakala sampadalu
Bharati Bharati bhayamela neeku
Vishwa vikhyathamou Bharata deshana
Puttina biddavu nee vamma
Bharati Bharati bhayamela neeku