Telugu Lyrics
భయపడకు ఏ కనకా
నీ గుండెల్లో భయం లేదే
భయపడకు ఏ కనకా
భయం భయం అంటున్నావే
భయపడకు ఏ కనకా
నీ గుండెల్లో భయం లేదే
భయపడకు ఏ కనకా
ఏ నదిలోన ఏ చేప
ఏ రాత్రిలోన ఏ దీపం
నిన్నెవరైనా ఏమైనా
చేస్తే నే చూసుకుంటాలే
అడవిలోన ఏ పులి
ఆకాశంలో ఏ గాలి
నీ కోసమే కాచుంటే
నే చూసుకుంటాలే
భయం భయం అంటున్నావే
భయపడకు ఏ కనకా
నీ గుండెల్లో భయం లేదే
భయపడకు ఏ కనకా
పిల్లలంటే మాకెంతో
ఇష్టం నీకు తెలీదా
మరింక ఎందుకు
నీ మనసులోన భయం
కావాలంటే నీ ఒడిలో
చల్లగ పడుకోనీ
పాలుగ్రాగాలే
మరింక ఎందుకు నీలో భయం
నీ కనులలోన
ఏ కలలున్నా
నీ పెదవులపై
ఏ నవ్వులున్నా
నాకు సంతోషమే
నాకు సంతోషమే
English Lyrics / Transliteration
Bhaya padaku E Kanaka
Nee gundello bhayam lede
Bhaya padaku E Kanaka
Bhayam bhayam antunnave
Bhaya padaku E Kanaka
Nee gundello bhayam lede
Bhaya padaku E Kanaka
E nadilona E chepa
E ratrilona E deepam
Ninnevaraina emaina
Cheste ne chusukuntale
Adavilona E puli
Akashamlo E gaali
Nee kosame kachunte
Ne chusukuntale
Bhayam bhayam antunnave
Bhaya padaku E Kanaka
Nee gundello bhayam lede
Bhaya padaku E Kanaka
Pillalante makekanto
Ishtam neeku telida
Marinka enduku
Nee manasulona bhayam
KavalanTe nee odilo
Challaga padukonee
Palugragale
Marinka enduku neelo bhayam
Nee kanulalona
E kalulunna
Nee pedavulapai
E navvulunna
Naku santoshame
Naku santoshame