Telugu Lyrics
భేతాళుడు భేతాళుడు
గడియారం ముళ్ళు తిరిగే అల్లిబిల్లి
కాలం కళ్ళు తెరిచే గిలగిల
శాపం మంత్రం కలసి సేబా సేబా
ఆటం బాటం తూటాల మాట
నాలోన నువ్వే నువ్వే
నాకన్న గట్టి నువ్వే
నీకే నాతో మాట
నీదే ఈ ఆట
భేతాళుడు భేతాళుడు
భేతాళుడు భేతాళుడు
మాయదారి మాయదారి
నా మతి పిచ్చెక్కిస్తావే
నీ ఊసే నువ్వే
నా దారి నీవే
నాకు వేరే లోకం
లేదే లేదే
భేతాళుడు భేతాళుడు
భేతాళుడు భేతాళుడు
రాబోయే క్షణాలన్నీ
నీ తోడుతో నిండి ఉండాలంటు
ఏ దారినే తొక్కుచున్న
నీ గురుతులే తోడుండాలంటు
నీ ఊసే నువ్వే
నా దారి నీవే
నాకు వేరే లోకం
లేదే లేదే
English Lyrics / Transliteration
Bhetaludu Bhetaludu
Gadiyaram mullu thirige allibilli
Kaalam kallu theriche gilagila
Shaapam manthram kalasi seba seba
Aatam baatam thootala maata
Naalona nuvve nuvve
Naakanna gatti nuvve
Neeke naatho maata
Neede ee aata
Bhetaludu Bhetaludu
Bhetaludu Bhetaludu
Mayadari mayadari
Naa mathi picchekistave
Nee oose nuvve
Naa daari neeve
Naaku vere lokam
Lede lede
Bhetaludu Bhetaludu
Bhetaludu Bhetaludu
Raboye kshanalanni
Nee thodutho nindi unda lantoo
Ye daarini thokkuchunna
Nee guruthule thodunda lantoo
Nee oose nuvve
Naa daari neeve
Naaku vere lokam
Lede lede